Categories: EntertainmentLatest

Ashu Reddy : బ్యాక్ చూస్తే బంపర్ సైడ్ చూస్తే సూపర్..ఆ రెడ్డి అందాలు అదుర్స్

Ashu Reddy : పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత ఈ చిన్నదానికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కనిపించేది బుల్లితెర పైనే అయినా అమ్మడి అందాల జాతర చూస్తే మాత్రం స్టార్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గదు. సోషల్ మీడియాలో రోజుకో పిక్ పోస్ట్ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది ఆషు రెడ్డి. అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.

ashu-reddy-trending-gorgeous-looks-in-orange-saree

సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటున్న ఆషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో తాజాగా చేసిన ఫోటో షూట్ పిక్స్ ను షేర్ చేసింది. లేత కనకాంబరం రంగులో ఉన్న ప్లెయిన్ చీరను సంప్రదాయంగా కట్టుకుని కెమెరాకు బ్యాక్ లుక్‌లో పోజులు ఇచ్చి కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేస్తోంది. మందు వెనుక భాగంలో డీప్ నెక్‌లైన్ తో వచ్చిన స్లీ్వ్‌లెస్‌ ప్లెయిన్ బ్లౌజ్‌ను వేసుకుంది. ఈ బ్లౌజ్ కి మ్యాచింగ్‌గా అదే రంగులో వచ్చిన ప్లెయిన్ చీరను కట్టుకుంది. అయితే ఎప్పటిలాగా తన ఫ్రంట్ భాగం చూపించకుండా ఈ సారి బ్యాక్ చూపిస్తూ అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. తన స్థనాలకు దగ్గరగా ఉన్న టాటూ కనిపించేలా డీప్ బ్యాక్ నెక్ ఉన్న బ్లౌజ్‌ తో ఈ అమ్మడు చేసిన బోల్డ్ ఫోటో షూచ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఫాలోవర్స్ ఈ పిక్స్ చూసి ఒక్కోలా స్పందిస్తున్నారు.

ashu-reddy-trending-gorgeous-looks-in-orange-saree

బుల్లితెరపైన పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తనదైన స్టైల్ తో అలరిస్తున్న ఆషు, డైరెక్టర్ రాం గోపాల్ వర్మ కళ్లల్లో పడింది. ఆ తరువాత ఈ బ్యూటీ కథే మారిపోయింది. డైరెక్టర్ రామ్ ఆషుతో చేసిన హాట్ ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాను ఏ రేంజ్‌లో షేక్ చేశాయో అందరికీ తెలుసు. ఏకంగా అమ్మడి పాదాన్ని చప్పరించి మరీ ఈ బ్యూటీకి క్రేజ్‌ను తీసుకువచ్చారు రామ్‌గోపాల్ వర్మ. దీంతో నసీబ్ మారిన ఆషు విదేశాల్లో ఈవెంట్లలో పాల్గొంటూ హంగామా చేస్తోంది.

ashu-reddy-trending-gorgeous-looks-in-orange-saree

ఆషురెడ్డి బిగ్ బాస్ తో మంచి ఫామ్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. హీరోయిన్ గా వెండితెరపై కనిపించినా అమ్మడికి పెద్దగా కలిసిరాలేదు. దీంతో బుల్లితెరపైనే పలు షోలు చేస్తూ అప్పుడప్పుడు ఈవెంట్లు చేస్తూ తన క్రేజ్‌ను కాపాడుకుంటోంది.

ashu-reddy-trending-gorgeous-looks-in-orange-saree

మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో బోల్డ్ అందాలను ప్రదర్శిస్తూ చెలరేగిపోతోంది. ఈ బ్యూటీ పోస్ట్ చేసే ప్రతి పిక్ నెట్టింట్లో సునామీని సృష్టిస్తోంది.

ashu-reddy-trending-gorgeous-looks-in-orange-saree

ఆషు రెడ్డికి చీరలంటే చాలా ఇష్టం. టీవీ షోలల్లో పొట్టి దుస్తుల్లో మెరిసినా, ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రం చీర కట్టి అందరిని చంపేస్తుంటుంది. ఈ మధ్యనే విజయవాడలో జరిగిన ఓ ఈవెంట్ కోసం ఆషు సీక్విన్స్ తో డిజైన్ చేసిన చీరను కట్టుకుంది. ఈ చీరలో ఆషు అందాలు మరింత రెట్టింపు అయ్యాయి.

ashu-reddy-trending-gorgeous-looks-in-orange-saree

తన టాటూస్ స్పష్టంగా కనిపించేలా డీప్ నెక్ బ్లౌజ్ వేసుకుని బొడ్డు కిందకు చీర కట్టుకుని కైపెక్కించే లుక్స్ చేసి చేసిన ఫోటో షూట్ పిక్స్ కూడా ఇంటర్నెట్ లోపోస్ట్ చేసింది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ తెగ పండుగ చేసుకున్నారు.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.