Mrunal thakur : ఈమధ్య ఫోటో షూట్ ల హడావిడి సోషల్ మీడియాలో ఎక్కువైందని చెప్పాలి. యువ హీరోయిన్ల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ హాట్ ఫోటోషూట్లతో తమ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సీజన్ కు తగ్గట్లుగా ట్రెండ్స్ ఫాలో అవుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు స్టార్స్ . తాజాగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా అద్భుతమైన అవుట్ ఫిట్ ధరించి అందమైన ఫోటో షూట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
మృణాల్ ఠాకూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన తాజా చిత్రాలను పంచుకుంది, అందులో ఆమె బ్లూ కలర్ జంప్ సూట్ వేసుకుంది. తన కిల్లర్ స్టైల్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం మృణాల్ డీప్ నెక్ లైన్, స్లీవ్ లెస్ ప్యాటర్న్, వైడ్ లెగ్స్ ఉన్న బ్లూ కలర్ జంప్ సూట్ మృణాల మెరిసిపోయింది. తన డీప్ నెక్ లైన్ లో ఎద అందాలు హైలెట్ అయ్యాయి. ఓవర్ లాపింగ్ స్ట్రాండ్‌లతో ఓపెన్ బ్యాక్‌ను కలిగి ఉన్న ఈ అవుట్ ఫిట్ విలువ రూ.33,999
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్ నటించిన ఆమె రాబోయే చిత్రం గుమ్రా ప్రమోషన్‌లలో నిమగ్నమయ్యింది. ఇటీవలి ప్రమోషనల్ ఈవెంట్ కోసం, ఈ బ్యూటీ ఈ జంప్ సూట్ వేసుకుంది.మృణాల్ ఈ జంప్‌సూట్ ను న్యూయార్క్ నుండి కల్ట్ గయా సేకరణ నుంచి ఎన్నుకుంది.
మృణాల్ ఠాకూర్ న్యూడ్ మేకప్ తో తన అందాలను మరింత బ్రైట్ చేసుకుంది. ఓపెన్ కర్ల్ హెయిర్ స్టైల్‌తో తన రూపాన్ని పూర్తి చేసింది. మృణాల్ ఠాకూర్ క్రిస్టియన్ లౌబౌటిన్ లగ్జరీ లైన్ నుండి నలుపు నలుపు రంగు పాదరక్షలతో తన లుక్ ని స్టైలిష్ గా మార్చుకుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.