Aditi Rao Hydari : అదితి రావ్ హైదరీ తన అద్భుతమైన, అసాధారణమైన వార్డ్‌రోబ్ ఎంపికలతో ఎల్లప్పుడూ ఫ్యాషన్ రాడార్‌లో అగ్ర స్థానంలో ఉంటుంది. బాలీవుడ్‌లో అందరికంటే ఉత్కంఠభరితమైన ఎత్నిక్ అవుట్ ఫిట్స్ ను ధరించి ఫ్యాషన్ ప్రియులను అలరిస్తుంటుంది అదితి .
ఈ నటి ధరించే ఎత్నిక్ అవుట్ ఫిట్స్ ఆర్డినరీ వస్త్రాలను ఏమాత్రం పోలి ఉండవు. ఇందుకు రుజువులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ చిన్నది ధరించిన ప్రతి అవుట్ ఫుట్ రాయల్ లుక్ ను కలిగి ఉంటుంది. ఈరోజు అదితి అద్భుతమైన వైట్ గౌన్ ధరించి ఫ్యాన్స్ ను ఖుషి చేసింది.
ఓ ఫోటో షూట్ కోసం అదితి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చిన గౌన్ వేసుకుని అదరగొట్టింది. స్టైలిష్ లుక్స్ తో అందరి హృదయాలను దోచేసింది. ఈ గౌను ను ఎంతో అట్రాక్టివ్ గా తీర్చి దిద్దారు డిజైనర్.
అదితి రావ్ హైదరీ ఫ్యాషన్ డిజైనర్స్ గౌరీ, నైనిక లకు మ్యూస్ గా వ్యవహరించింది. తన ఫోటో షూట్ కోసం తాజా స్ప్రింగ్ సమ్మర్ 2023 సేకరణ ను పూల గౌను వేసుకుంది. కార్సెట్ డిటైలింగ్, ట్యూబ్ ప్లంగింగ్ నెక్‌లైన్ , 3D ఫ్లవర్ డిజైన్స్ కలిగిన గౌను లో ఎంతో అట్రాక్టివ్ గా కనిపించింది. అద్భుతమైన డిజైన్స్ తో వచ్చిన ఈ గౌను ధర అక్షరాలా రూ.94000.
అదితి రావ్ హైదరి జారా బ్రాండ్ నుండి సేకరించిన రెడ్ స్ట్రాపీ ఫుట్ వేర్ వేసుకుని తన రూపాన్ని ఎలివేట్ చేసింది. అదితి మద్యపాపిట తీసుకొని అందమైన కొప్పు చుట్టుకుంది.
తన అందం మరింత మెరిసేలా బ్రైట్ మేకప్ ను ఎంచుకుంది.కనులకు ఐ లైనర్, కను రెప్పలకు మస్కరా పెదాలకు డార్క్ రెడ్ కలర్ లిప్ స్టిక్ పెట్టుకుని తన గ్లామర్ లుక్స్ తో అందరిని ఫిదా చేసింది అదితి. తన హాట్ ఫిగర్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది ఈ బ్యూటీ.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.