Ashu Reddy : బుల్లితెర నటి ఆషు రెడ్డి సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. అందమైన లొకేషన్స్ నుహైలెట్ చేస్తూ ఆమె అద్భుతమైన ఫోటో షూట్ లను చేస్తూ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.తాజాగా ఆషు పాప పోస్ట్ చేసిన రెడ్ కలర్ డ్రెస్ పిక్స్ ఇంటర్నెట్ లో మంటలు రేపుతున్నాయి.
లేటెస్ట్ ఫోటో షూట్ కోసం ఆషు రెడ్డి అందమైన రెడ్ కలర్ అవుట్ ఫిట్‌ను ఎన్నుకుంది ఆషు రెడ్డి. త్రెడ్ ఎంబ్రాయిడరీ ప్యాట్రన్స్ తో వచ్చిన ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది. కెమెరాకు అద్భుతమైన పోజులు ఇచ్చి బోల్డ్ షూట్ తో అందరి మైండ్ బ్లాక్ చేసింది. ఆఫ్ షాల్డర్స్ నడుమ వద్ద వచ్చిన లేస్ డీటైల్స్ తో వచ్చిన ఈ పొట్టి గౌనులో ఆషు తన అందాలను ఆరబోసింది.
తన ఎద అందాలను చూపించి చూపించకుండా కుర్రాళ్ళ ఉసురు తీస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఈ పూల్ సైడ్ ఫోటో షూట్ లో ఆషు ఎంతో బోల్డ్ గా ఫోటోలు దిగింది.
ఈ హాట్ ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది ఆషు రెడ్డి. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో నువ్వు అందంగా ఉన్నావంటూ అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఆషు వీలు దొరికినప్పుడల్లా విదేశాలకు చెక్కేస్తుంటుంది. మన దేశంలో ఉండేది చాలా తక్కువనే చెప్పాలి. ఈ భామకు ఫారెన్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టమట అందుకే ఫ్రీ టైం చిక్కినప్పుడల్లా అక్కడికే మకాం మార్చేస్తుంటుంది. ఎక్కడ ఉన్నా ఆషు రెడ్డి అక్కడి సోషల్ మీడియా వేదికగా అభిమానులను పలకరిస్తోంది.
పొట్టి గౌనులో గోడపై కూర్చుని తన పిక్కల అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది ఈ బ్యూటీ. ఓర చూపులతో ఈ భామ దిగిన హాట్ ఫోటోలు నెట్టింట్లో సునామీని సృష్టించాయి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.