Categories: EntertainmentLatest

Mrunal Thakur : బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ పార్ట్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్నమృణాల్…

Mrunal Thakur : బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నెట్టింట్లో సందడి చేస్తోంది. తన వయ్యారాలను ఒలకబోస్తూ, కుర్రాళ్లకు వల వేస్తోంది. హాట్ లుక్స్ తో కేకపెట్టిస్తోంది ఈ చిన్నది. తాజాగా చేసిన ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. ఆ హొయలు , ఒంపులు చూసి యూత్ కు కునుకు కరువయ్యింది.

mrunal-thakur-gorgeous-looks-in-black-dress

ఇటీవలి అవార్డ్ వేడుకలో అద్భుతమైన బ్లాక్ హాల్టర్ నెక్ డ్రెస్‌ వేడుకుని అందరి చూపులను తనవైపు తిప్పుకుంది మృణాల్. ఫెదర్ డిటైలింగ్‌ కలిగిన ఈ హాట్ డ్రెస్ లో భామ ఓ రేంజ్ లో కనిపించింది. ఆమె అద్భుతమైన అందానికి అభిమానులు ఫిదా అయ్యారు. నటనతోనే కాదు స్టైలిష్ లుక్స్మెతోనూ మంత్రముగ్ధులను చేస్తోంది మృణాల్. చిక్ ఫ్యాషన్ సెన్స్ తో ఆమె నిజమైన స్టైల్ ఐకాన్‌గా ఆకర్షణీయంగా కనిపించింది. ఫ్యాషన్ ప్రియులకు స్ఫూర్తినిచ్చింది.

mrunal-thakur-gorgeous-looks-in-black-dress

మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో “లైఫ్ రీసెంట్” అనే క్యాప్షన్‌తో ఈ అవుట్ ఫిట్ తో దిగిన వరుస చిత్రాలను షేర్ చేసింది. తన ఫాలోవర్స్ ను ఆశ్చర్యపరిచింది.

mrunal-thakur-gorgeous-looks-in-black-dress

మృణాల్ ధరించిన అందమైన దుస్తులు ఫ్యాషన్ డిజైనర్ సైద్ కొబీసీ యొక్క షెల్ఫ్‌ల నుండి వచ్చాయి. బ్యాక్‌లెస్ డిజైన్, హాల్టర్ నెక్‌లైన్, షీర్ డిటైలింగ్, ఫెథర్ వివరాలు నల్లపూసల స్ప్లాష్ ఉన్న ఈ అవుట్ ఫిట్ లో మృణాల్ అందాలు మరింత ఆకర్షణీయంగా కనిపించాయి.

mrunal-thakur-gorgeous-looks-in-black-dress

అవుట్ ఫిట్ కి తగ్గట్లుగా మేకప్ ఆర్టిస్ట్, రివేరా లిన్ సహాయంతో, మృణాల్ మినిమల్ మేకప్ లుక్‌ని ఎంచుకుంది. కనులకు న్యూడ్ ఐషాడో, కనురెప్పలకు మస్కర, కాంటౌర్డ్ బుగ్గలు, వింగేడ్ ఐలైనర్ , పేదలకు న్యూడ్ లిప్‌స్టిక్‌ దిద్దుకుని ఏంటో ఆకర్షణీయంగా కనిపించింది ఈ చిన్నది.

 

హెయిర్‌స్టైలిస్ట్ రాధికా పటేల్ సహాయంతో మృణాల్ మధ్య పాపిట తీసి పోనీటైల్‌ వేసుకుంది. ఈ లుక్ లో మృణాల్ రిలాక్స్‌డ్ గా , అప్రయత్నంగా కనిపించడం కోసం ముందు భాగంలో కొన్ని ఫ్లిక్‌లను వదిలివేసింది.

mrunal-thakur-gorgeous-looks-in-black-dress

తన ఆకర్షణీయమైన రూపాన్ని పూర్తి చేయడానికి, మృనాల్ వెండి ఇయర్ కఫ్‌లు, ఆమె వేళ్లకు వెండి ఉంగరాలు, పాదాలకు నలుపు స్ట్రాపీ హీల్స్‌ను ఉపకరణాలుగా ఎంచుకుంది. మొత్తానికి మృణాల్ సీతారామన్ లో సంప్రదాయంగా కనిపించిన ఈ చిత్రాల్లో మాత్రం మోడరన్ లుక్స్ తో మెరిసిపోతూ అందరిని కట్టి పడేస్తోంది.

Sri Aruna Sri

Recent Posts

Anil Ravipudi: కీర్తి సురేష్, కృతి శెట్టి..ఇది మీకు గోల్డెన్ ఛాన్స్!

Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…

4 hours ago

Balakrishna: నందమూరి బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’..

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…

5 hours ago

Mahesh Babu: వారణాసి అప్‌డేట్స్‌తో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…

1 day ago

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

4 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

4 weeks ago

This website uses cookies.