Beauty Tips: అందంగా కనిపించాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది. అయితే పెరుగుతున్నటువంటి కాలుష్యం అలాగే మారిన ఆహారపు అలవాట్లు కారణంగా ఇక శరీరంలో పేరుకుపోయిన మృత కణాల కారణంగా చాలామంది మొహంలో మొటిమలు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ఇలా మొటిమలు మచ్చలు ఉండటం వల్ల చూడటానికి అంద విహీనంగా కనిపిస్తుంటుంది అయితే ఈ మచ్చలు తొలగిపోవడానికి చాలా మంది మార్కెట్లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. ఇలా వాడిన ఎలాంటి ప్రయోజనం ఉండక చాలామంది ఎంతో బాధపడుతుంటారు అలాంటి వారికి ఈ రెమిడి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పాలి.
ఇంట్లోనే ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని ప్రతిరోజు మొహానికి రాయడం వల్ల అందమైనటువంటి కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది. అలాగే మొటిమలు మచ్చలు సమస్యలు కూడా తొలగిపోతాయి. మరి ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే ముందుగా ఒక కప్పు ఓట్స్ ఒక గిన్నెలో వేసి ఒక గ్లాసు నీళ్లు వేసి వాటిని మెత్తగా నానబెట్టాలి అనంతరం మిక్సీ గిన్నెలోకి రెండు ఫ్రెష్ కరివేపాకు రెబ్బలు అలాగే చిటికెడు పచ్చి పసుపు మిశ్రమాన్ని వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నీటితో సహా వేసి దీనిని ఒక స్మూతీలా తయారు చేసుకోవాలి. అనంతరం ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మొహానికి బాగా మరదలా చేయాలి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగటం వల్ల కాంతివంతమైనటువంటి చర్మం మీ సొంతం అవుతుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.