Tea: ప్రస్తుత కాలంలో వంటలు తయారు చేయాలి అంటే చాలామంది అల్యూమినియం స్టీల్ నాన్ స్టిక్ వంటి పాత్రలను ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ పూర్వకాలంలో అలా కాదు వంట చేయాలి అంటే ఎక్కువగా రాగి ఇనుము ఇత్తడి మట్టి పాత్రలు ఉపయోగించేవారు. అప్పట్లో ఇవి మాత్రమే మనకు దొరికేవి కనుక వీటిలోనే తయారు చేసుకుని తినేవారు.
ఇలా పూర్వకాలంలో రాగి, ఇత్తడి, మట్టి పాత్రలలో ఆహార పదార్థాలను చేసుకుని తినటం వల్ల ఆహార పదార్థాలకు ఎంతో రుచి రావడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండేవి అందుకే అప్పటి పెద్ద వాళ్ళు ఇప్పటికే చాలా ఆరోగ్యంగా ఉన్నారు కానీ ప్రస్తుత కాలంలో మనం తినే ఆహారంలో ఏ విధమైనటువంటి పోషక విలువలు లేకుండా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు.
ఇక ప్రతిరోజు చాలామంది ఇష్టపడే వాటిలో చాయ్ ఒకటి. ఇలాంటి తాగనిదే చాలామందికి రోజు గొడవదు అయితే టీ తాగేవారు ఇత్తడి పాత్రలలో కనుక టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇత్తడిలో టీ తయారుచేసుకుని తాగటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఇత్తడి పాత్రలు అనేవి మెలనిన్ అనేది ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దీనిలో నీరు,పాలు, టీ తీసుకోవడం వలన కూడా ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాక హానికరమైన యూవీ కిరణాల నుండి కూడా మన శరీరాన్ని రక్షిస్తుంది. ఇత్తడిలో ఉన్నటువంటి జింక్ రక్తాన్ని పెంచేందుకు కూడా ఎంతో సహాయం చేస్తుంది. అంతేకాక రక్తాన్ని కూడా ఎంతగానో శుద్ధి చేస్తుంది. దీంతో పాటుగా ఇత్తడి పాత్రలో ఆహారాన్ని వండుకొని తీసుకోవటం వలన శ్వాసకోశ ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఇలా ఇత్తడి పాత్రలలో ఆహార పదార్థాలు ఇన్ని ప్రయోజనాలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.