Manushi Chiller : నటి, మాజీ ప్రపంచ సుందరి విజేత మానుషి చిల్లర్ ఈ సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అద్భుతమైన అరంగేట్రం చేసింది. పర్యావరణ అనుకూలమైన కార్సెటెడ్ గౌనులో రెడ్ కార్పెట్‌పై నడిచిన ఆదరగొట్టింది ఆ తర్వాత, ఫ్రెంచ్ రివేరా టౌన్‌లో జరిగిన గాలాకు హాజరయ్యేందుకు మానుషి స్ట్రాప్‌లెస్ బ్లాక్ డ్రెస్‌లోకి మారిపోయింది. అభిమానులు మానుషి సొగసులకు ఫిదా అయ్యారు. ఆమె అందాలను ప్రశంసించారు.
ఈ సంవత్సరం కేన్స్‌లో చాలామంది భారతీయ సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. ఈషా గుప్తా, అనుష్క శర్మ మృణాల్ ఠాకూర్‌లతో సహా బాలీవుడ్ ప్రముఖులలో మానుషి చిల్లర్ ఒకరు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన సెకండ్ లుక్ కోసం, మానుషి నలుపు రంగు స్ట్రాప్‌లెస్ గౌనును ఎంచుకుంది. ఈ సమిష్టిని లెబనీస్ డిజైనర్ సైద్ కొబీసీ రూపొందించారు . ఆమె సున్నితమైన ఆభరణాలు అద్భుతమైన అలంకరణతో దుస్తులు ధరించింది.
ఈ బ్యూటీ తాజాగా గల్వాల్ లండన్ ఫ్యాషన్ నుంచి అద్భుతమైన సీ గ్రీన్ డ్రెస్ ను వేసుకుంది. ఈ డ్రెస్ లో భామ అందాలు అదుర్స్ అనిపించాయి లోపల ఏమీ లేకుండా ఉత్తి గౌను మాత్రమే తొడుక్కొని తన అందాలను ప్రదర్శించింది మానుషి. ఈసారి ఈ భామ రెడ్ కార్పెట్ పై కాకుండా కేన్స్ విధుల్లో ఈ ఔట్ ఫిట్ తో సందడి చేసింది. అదిరిపోయే డ్రెస్ లో వయ్యారంగా కెమెరాకి ఫోజులు ఇచ్చింది.
డీప్ నెక్ లైన్, బ్యాక్ ఓపెన్, థిన్ స్ట్రిప్స్, బాడీ ఫిట్ తో వచ్చిన ఈసీ గ్రీన్ గౌను మానుషి బాడీకి అతుక్కుపోయింది. ఆమె ప్రతి పార్ట్ ను హైలెట్ చేసి మరి చూపించాయి. ఈ గౌను కు తగ్గట్లుగా కాంట్రాస్ట్ గోల్డెన్ కలర్ ఇయర్ డ్రాప్స్ ను వినాజ్ వింటేజ్ నుంచి ఎన్నుకుంది. గోల్డ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ ను ఎంచుకుంది.పాదాలకు గోల్డెన్ కలర్ పదారక్షలు వేసుకుంది.
అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మానుషి రూపురేఖలను మార్చింది స్టైలిష్ షిఫా గినాలి. కేన్స్ వీధుల్లో దిగిన ఈ ఫోటోలను మనిషి తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసింది. ప్రతి ఫోటోను ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె అందాలను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.