Categories: EntertainmentLatest

Urvashi Rautela : ఉరిస్తున్న ఊర్వశి అందాలు, ఆ పార్ట్ చూస్తే మాత్రం గుండె గుబేలే

Urvashi Rautela : వేర్ ఇస్ ది పార్టీ, బాసు వేర్ ఇస్ ది పార్టీ అంటూ మెగాస్టార్ పక్కన చెందులేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి. ప్రత్యేక గీతలకు ఇండస్ట్రీలోనే భారీ పారితోషకాన్ని తీసుకునే ఈ చిన్నది ఒకే ఒక్క పాటతో ఓ రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంది. అమ్మడి అందాలు, డాన్సింగ్ స్కిల్స్ కుర్రాళ్ళలో కొత్త ఊపును తీసుకొచ్చాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే ఔట్ ఫిట్ తో కేన్స్ లో మంటలు రేపింది.

urvashi-rautela-cannes-looks-are-awesome

తన తాజా కేన్స్ లుక్ కోసం ఊర్వశి అదిరిపోయే మల్టీ కలర్ అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది. హాట్ మిర్చి లా అందరి గుండెల్లో మంటలు రేపింది. ఈ బాడీకాన్ డ్రెస్ లో ఊర్వశి ఎంతో అందంగా కనిపించింది.ఊర్వశి షేపులు స్పష్టంగా కనిపించాయి. డ్రామాటిక్ స్లీవ్స్ హై, డీప్ నెక్ లైన్ ఆఫ్ షోల్డర్ తో, నెట్ డీటెయిల్స్ తో డిజైనర్ ఎంతో అద్భుతంగా ఈ అవుట్ ఫిట్ డిజైన్ చేశారు.

urvashi-rautela-cannes-looks-are-awesome

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మెడలో బల్లి హారం వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది ఊర్వశి రౌతేలా. గురువారం నాడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై రెండవసారి కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. క్రీమ్ నీలిరంగు గౌనుకి సరిపోయేలా నీలిరంగు లిప్ స్టిక్ ను పెదాలకు వేసుకుంది. లావెండర్ గౌనులో రెడ్ కార్పెట్‌పై నడిచిన ఐశ్వర్య ఒకప్పుడు పర్పుల్ పెదవులతో కేన్స్‌లో ఎలా హెడ్ లైన్స్ లో నిలిచిందో, ఊర్వశి కూడా అదే సీన్ ని చాలా మందికి గుర్తు చేసింది.

urvashi-rautela-cannes-looks-are-awesome

అవుట్ ఫిట్ కు తగ్గట్టుగా అదిరిపోయే మేకోవర్ అయ్యింది ఊర్వశి. డీప్ నెక్ లైన్ లో అమ్మడి ఎద అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెవులకు డైమండ్ ఇయర్ రింగ్స్ , మెడలో భారీ హారం, చేతులకు గాజులను అలంకరించుకుంది. కనులకు గోల్డెన్ కలర్ ఐ షాడో, వింగెడ్ ఐ లైనర్, మస్కరా, పెదాలకు నిలిరంగు లిప్ స్టిక్ దిద్దుకుంది. గ్లామర్ లుక్స్ తో కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది.

urvashi-rautela-cannes-looks-are-awesome

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ లో పుట్టిన ఊర్వశి రౌతేలా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని గార్గి కళాశాలలో చదువుకుంది. ఆమె మిస్ టీన్ ఇండియా 2009, మిస్ ఏషియన్ సూపర్ మోడల్ 2011, మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011మరియు, ఐ యామ్ షీ – మిస్ యూనివర్స్ ఇండియా వంటి అనేక టైటిళ్లను గెలుచుకుంది.ఈ బ్యూటీ మిస్ దివా యూనివర్స్ 2015 కిరీటాన్ని పొందింది.

urvashi-rautela-cannes-looks-are-awesome

2013 లో రొమాంటిక్ కామెడీ మూవీ సింగ్ సాబ్ ది గ్రేట్‌తో లో తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత ఈజిప్టు నటుడు-గాయకుడు మొహమ్మద్ రంజాన్‌తో కలిసి వెర్సేస్ బేబీ అనే మ్యూజిక్ వీడియోలో కనిపించి ఇంటర్నేషనల్ క్రేజ్ ను దక్కించుకుంది. ఊర్వశి సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4, వంటి చిత్రాలలో నటించింది. తాజాగా చిరంజీవి పాటలో అదిరిపోయే డాన్స్ మూవ్స్ అందించి కుర్రాళ్ళను రెచ్చగొట్టి టాలీవుడ్ లోనూ ఎంటరైపోయింది బ్యూటీ.

urvashi-rautela-cannes-looks-are-awesome
Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

17 hours ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

6 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

6 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.