Categories: EntertainmentLatest

Manushi Chiller : లోపల ఏమి లేకుండానే అందాల ప్రదర్శన..ఫ్రీగా కేన్స్ లో అన్నీ చూపిస్తున్న ప్రపంచ సుందరి..

Manushi Chiller : నటి, మాజీ ప్రపంచ సుందరి విజేత మానుషి చిల్లర్ ఈ సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అద్భుతమైన అరంగేట్రం చేసింది. పర్యావరణ అనుకూలమైన కార్సెటెడ్ గౌనులో రెడ్ కార్పెట్‌పై నడిచిన ఆదరగొట్టింది ఆ తర్వాత, ఫ్రెంచ్ రివేరా టౌన్‌లో జరిగిన గాలాకు హాజరయ్యేందుకు మానుషి స్ట్రాప్‌లెస్ బ్లాక్ డ్రెస్‌లోకి మారిపోయింది. అభిమానులు మానుషి సొగసులకు ఫిదా అయ్యారు. ఆమె అందాలను ప్రశంసించారు.

manushi-chiller-crazy-looks-in-amazing-green-gown-at-cannes

ఈ సంవత్సరం కేన్స్‌లో చాలామంది భారతీయ సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. ఈషా గుప్తా, అనుష్క శర్మ మృణాల్ ఠాకూర్‌లతో సహా బాలీవుడ్ ప్రముఖులలో మానుషి చిల్లర్ ఒకరు.

manushi-chiller-crazy-looks-in-amazing-green-gown-at-cannes

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన సెకండ్ లుక్ కోసం, మానుషి నలుపు రంగు స్ట్రాప్‌లెస్ గౌనును ఎంచుకుంది. ఈ సమిష్టిని లెబనీస్ డిజైనర్ సైద్ కొబీసీ రూపొందించారు . ఆమె సున్నితమైన ఆభరణాలు అద్భుతమైన అలంకరణతో దుస్తులు ధరించింది.

manushi-chiller-crazy-looks-in-amazing-green-gown-at-cannes

ఈ బ్యూటీ తాజాగా గల్వాల్ లండన్ ఫ్యాషన్ నుంచి అద్భుతమైన సీ గ్రీన్ డ్రెస్ ను వేసుకుంది. ఈ డ్రెస్ లో భామ అందాలు అదుర్స్ అనిపించాయి లోపల ఏమీ లేకుండా ఉత్తి గౌను మాత్రమే తొడుక్కొని తన అందాలను ప్రదర్శించింది మానుషి. ఈసారి ఈ భామ రెడ్ కార్పెట్ పై కాకుండా కేన్స్ విధుల్లో ఈ ఔట్ ఫిట్ తో సందడి చేసింది. అదిరిపోయే డ్రెస్ లో వయ్యారంగా కెమెరాకి ఫోజులు ఇచ్చింది.

manushi-chiller-crazy-looks-in-amazing-green-gown-at-cannes

డీప్ నెక్ లైన్, బ్యాక్ ఓపెన్, థిన్ స్ట్రిప్స్, బాడీ ఫిట్ తో వచ్చిన ఈసీ గ్రీన్ గౌను మానుషి బాడీకి అతుక్కుపోయింది. ఆమె ప్రతి పార్ట్ ను హైలెట్ చేసి మరి చూపించాయి. ఈ గౌను కు తగ్గట్లుగా కాంట్రాస్ట్ గోల్డెన్ కలర్ ఇయర్ డ్రాప్స్ ను వినాజ్ వింటేజ్ నుంచి ఎన్నుకుంది. గోల్డ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ ను ఎంచుకుంది.పాదాలకు గోల్డెన్ కలర్ పదారక్షలు వేసుకుంది.

manushi-chiller-crazy-looks-in-amazing-green-gown-at-cannes

అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మానుషి రూపురేఖలను మార్చింది స్టైలిష్ షిఫా గినాలి. కేన్స్ వీధుల్లో దిగిన ఈ ఫోటోలను మనిషి తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసింది. ప్రతి ఫోటోను ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె అందాలను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి.

manushi-chiller-crazy-looks-in-amazing-green-gown-at-cannes

 

Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

17 hours ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

6 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

6 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.