Kriti Shetty : కృతి శెట్టి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. తన అందాల ప్రదర్శనతో అందరి చూపులను తను వైపుకు తిప్పుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫోటో షూట్ కోసం తెల్లని రంగు చీర కట్టుకుని అదరగొట్టింది. నీలి రంగులో పూలు, జంతువుల అలంకారాలతో వచ్చిన ఈ చీరలో ఎంతో హాట్ గా కనిపించింది. తన ఫోటో షూట్ కు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఒంపులు చూసి కుర్రాళ్ళు నోరెళ్ళ పెడుతున్నారు.
డీప్ నెక్ లైన్ కలిగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని దానికి మ్యాచింగ్ గా చీర కట్టుకుని నెట్టింట్లో వయ్యారాలు పోయింది. కృతి అందాలు చూసి కుర్రాళ్ళు రెచ్చిపోతున్నారు.పైట పక్కకు జరిపి కృతి శెట్టి ఊరిస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ అందమైన చీరను ది ఎల్లో డాట్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది కృతి శెట్టి. ఈ చీరలో ఎంతో అందంగా కనిపించింది. సాంప్రదాయ పద్ధతిలో కట్టుకొని తన అందాలను ప్రదర్శించింది ఈ బ్యూటీ. ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ జుఖల్కర్ ఈ కృతి శెట్టికి స్టైలిష్ లుక్ ను అందించాడు. మేకప్ ఆర్టిస్ట్ పింకీ లోహర్ కృతి అందాలకు మెరుగులు దిద్దింది. చీరకు మ్యాచ్ అయ్యేలా భారీ జుంకీలలు మోర్తంత్ర జ్యువెలరీ లేబుల్ నుంచి ఎన్నుకుంది కృతి.
టాలీవుడ్ సూపర్ బ్యూటీ కృతి శెట్టి బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీ తో తన సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్రం ఉప్పెన తో భారీ విజయాన్ని కీర్తి పొందింది. ఉప్పెన తర్వాత, కృతి శెట్టి వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. బంగార్రాజు, శ్యామ్ సింఘా రాయ్‌లతో మంచి నటిగా తన క్రేజ్ ను పెంచుకుంది. తాజాగా నాగచైతన్యతో జోడి కట్టిన కస్టడీ సినిమాలోనూ ప్రేక్షకులను మరోసారి అలరించింది.
కోలీవుడ్ విషయానికి వస్తే, కృతి శెట్టి రెండు సినిమాల్లో నటిస్తోంది. స్టార్ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది . ఇక మలయాళంలో టొవినో థామస్‌తో కలిసి అజయంతే రాండమ్ మోషణం చిత్రంలో నటిస్తోంది. ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. కన్నడ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సౌత్ ఇండియన్ సినిమాలో జోరు పెంచిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
ఓవైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళను కవ్విస్తుంది కృతి. హాట్ ఫోటో షూట్స్ తో ఆదరగోడుతోంది.
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
This website uses cookies.