Kriti Sanon : ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నటీమణులలో కృతి సనన్ ఒకరు. కార్తీక్ ఆర్యన్‌తో నటించిన తాజా విడుదలైన షెహజాదా మూవీ లో తన యాక్టింగ్ తో అందరి ప్రశంసలను పొందుతోంది ఈ చిన్నది . మూవీ రిలీజ్ ముందు ప్రమోషన్స్ తో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది కృతి.
విభిన్న నగరాలలో నిర్వహించిన ప్రమోషన్స్ లో ఫ్యాషన్స్ తో తన ఫాలోవర్స్ ని అట్రాక్ట్ చేసింది. మూవీకి సంబంధించిన ఈవెంట్లలో కూడా ప్రస్తుతం అదే ఫ్యాషన్ ను కొనసాగిస్తుంది కృతి. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ నెట్ ఇంట్లో మంటలు రేపుతున్నాయి.
తెలుగులో అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురం మూవీ హిందీ వర్షన్ షెహజాదా. ముంబైలో మూవీ కి సంబంధించిన కార్యక్రమాల్లో కృతి సనన్ పల్గొంది. ఈ ఈవెంట్ కోసం కృతి లైట్ కలర్ కో అర్డ్ సెట్ వేసుకుంది. డీప్ నెక్ లైన్, స్లీవ్ లెస్ డీటెయిల్స్ తో వచ్చిన క్రాప్ టాప్ వేసుకొని దానికి జోడిగా అదే రంగులో వచ్చిన బ్రాడ్ లెగ్స్ ప్యాంట్ ను ధరించింది కృతి. ఈ లుక్ తో కృతి తన అందంతో అందరిని ఆకట్టుకుంది. డీప్ నెక్ టాప్ లో తన ఎద అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది.
ఈ టాలెంటెడ్ నటి తన వ్యక్తిగత విషయాల పరంగానూ,వృత్తిపరమైన జీవితంలో నూ ఎప్పుడు హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఈ బ్యూటీ ఆదిపురుష్ సహనటుడు ప్రభాస్‌తో రిలేషన్ షిప్ లో ఉందన్న పుకార్లు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ఈ రూమర్దీకి సంబంధించి కృతి అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలపై తాను పెద్దగా స్పందించనని, వీలైనంత లైట్ గా తీసుకోవడానికి ప్రయత్నిస్తానని నటి పేర్కొంది. ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న విషయాలు కొంత కాలానికి పోతాయని, పబ్లిక్ మెమరీ చాలా తక్కువ అని తెలిపింది. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ కృతి సనన్ జోడిగా నటిస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.