Sophie Choudray : నల్లని కటౌట్ గౌనులో అందాల ట్రీట్.. పిచ్చెక్కిస్తోన్న పిల్ల ఫిగర్

Sophie Choudray : నలుపు రంగు దుస్తులు ఏ సందర్భంలోనైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి.ఫ్లోర్ స్వీపింగ్ గౌన్‌లు నుంచి బ్లాక్ మిడి డ్రెస్‌లు కావచ్చు, క్లాసిక్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లు ప్రతి మహిళకి స్టైలిష్, ట్రెండీ లుక్స్ ను అందిస్తాయి. చాలా మట్టుకు బాలీవుడ్ సెలబ్రిటీల వార్డ్‌రోబ్‌లలో బ్లాక్ అవుట్ ఫిట్స్ విలువైన ఆస్తులు.

sophie-choudray-glamours-looks-in-black-colour-bodycon-dress

అలాంటి ఓ బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి తన హాట్ లుక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది సోఫి చౌదరి. ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

sophie-choudray-glamours-looks-in-black-colour-bodycon-dress

డిజైనర్ లేబుల్ శంతను అండ్ నిఖిల్ డిజైన్ చేసిన ఫ్లోర్-లెన్త్ గౌనును ఎంచుకుని హాట్ ఫోటో షూట్ చేసింది సోఫీ చౌదరి. ఈ రెడ్ కార్పెట్ డ్రెస్సింగ్‌లో ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది ఈ బ్యూటీ . స్లీవ్‌లెస్ గౌన్‌లో కటౌట్ వివరాలతో కూడిన నెక్‌లైన్, బాడీకాన్ బాడీస్, డ్రామాటిక్ ట్రయిల్ లో వచ్చిన ఈ డ్రెస్ సోఫి అందాలను హైలెట్ చేసాయి. డీప్ నెక్ లో బోల్డ్ అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది.

sophie-choudray-glamours-looks-in-black-colour-bodycon-dress

సోఫీ ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్టుగా మేకోవర్ అయింది. సోఫీ తన చెవులకు స్టడ్డ్ డాంగ్లింగ్ ఇయర్ రింగ్స్, చేతికి బ్రాస్‌లెట్‌లు, చేతి వేళ్ళకు స్టేట్‌మెంట్ రింగ్‌లను ఎంచుకుంది.

sophie-choudray-glamours-looks-in-black-colour-bodycon-dress

సోఫీ చౌదరీ రీసెంట్ గా పౌడర్ బ్లూ టల్లే అవుట్ ఫిట్ వేసుకుని హాట్ ఫోటో షూట్ చేసింది . అంజలి కన్వర్ డిజైన్ చేసిన ఈ గౌన్‌లో ఎంతో అందంగా కనిపించింది.

sophie-choudray-glamours-looks-in-black-colour-bodycon-dress

సున్నితమైన బీడ్‌వర్క్, అందమైన రఫుల్ లేయర్‌లు స్ట్రాప్‌లెస్ ట్యూబ్ బాడీతో ఈ అవుట్ ఫిట్ ను డిజైన్ చేశారు. ఈ అవుట్ ఫిట్ కి మ్యాచింగ్ గా ఒక జత డాంగ్లింగ్ స్టడ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది.

sophie-choudray-glamours-looks-in-black-colour-bodycon-dress

 

 

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.