Categories: EntertainmentLatest

Huma Qureshi : భిగించిన అందాలను చూస్తే ఎవరైనా టెంప్ట్ అవ్వాల్సిందే

Huma Qureshi : బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ బాలీవుడ్ నటి హుమా ఖురేషి సినిమాల్లో తన నాటనతోనే కాకుండా ఆమె సార్టోరియల్ ఫ్యాషన్ కి కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె వార్డ్‌రోబ్ పేజీ 3 విలువైన దుస్తులతో నిండిపోయింది. ఆ దుస్తులు ఫ్యాషన్‌వాదులు దృష్టిని అమితంగా ఆకర్షిస్తాయి . ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో స్టైలిష్ బ్లాక్ డ్రెస్‌లో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింటిలో వైరల్ అవుతున్నాయి.

huma-qureshi-sensuous-body-show-of-bollywood-beauty-in-black-dress

హుమా ఖురేషి తన ఫోటో షూట్ కోసం ఫ్యాషన్ లేబుల్ జరా నుండి ఈ అందమైన డ్రెస్ ను ఎన్నుకుంది. అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా ఆమె నగలను జరీన్ జ్యువెలరీ నుండి ఎంపిక చేసుకుంది.

huma-qureshi-sensuous-body-show-of-bollywood-beauty-in-black-dress

హుమా ఖురేషి మల్టీ లేయర్డ్ గోల్డ్ నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో పాటు చేతి వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుని తన రూపాన్ని అద్భుతంగా మార్చుకుంది హుమా. చూడటానికి కాస్త బొద్దుగా ఉన్నా ఈ బ్యూటీ పాలో అయ్యే ఫ్యాషన్స్ మాత్రం అందరికి తెగ నచ్చేస్తాయి. సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో తన క్రేజ్ ను పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ తో ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

huma-qureshi-sensuous-body-show-of-bollywood-beauty-in-black-dress

మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించింది 36 ఏళ్ల హుమా ఖురేషి. ఈ తరువాత హిందీ సినిమాల్లో అవకాశం వచ్చింది. చాలా వరకు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. దక్షిణాది సినిమాలపై కూడా ఆసక్తి చూపిస్తోంది.

huma-qureshi-sensuous-body-show-of-bollywood-beauty-in-black-dress

ఈ బ్యూటీ ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ అజిత్ నటించిన వలిమై లో, రజనీకాంత్ కాలా వంటి చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యూక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తెలుగు తెరపై ఈ బ్యూటీ కనిపించకపోయినా ఈ బ్యూటీకి ఈ సినిమాలతో కాస్త గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం, హుమా ఖురేషి తర్లా, పూజా మేరీ జాన్ సినిమాల విడుదల కోసం ఆశగా ఎదురుచూస్తోంది.

huma-qureshi-sensuous-body-show-of-bollywood-beauty-in-black-dress

హుమా ఖురేషీ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటుంది. తరచుగా ఫాలోవర్స్‌ను పలకరిస్తుంటుంది. ఈ బ్యూటీకి సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ కన్నా సోషల్ మీడియా ద్వారా వచ్చిందే ఎక్కువ అని చెప్పాలి. ఏ పిక్ పోస్ట్ చేసిన చాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా పోస్ట్ చేసిన ఫోటో షూట్ పిక్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్ లో అమ్మడి హాట్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒక్కో ఫోటోకు ఒక్కో పోజు ఇస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. తనదైన స్టైలిష్ అప్పీయరెన్స్ తో ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.