Adipurush: డార్లింగ్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత పాత్రలో నటించిన ఆదిపురుష్ మూవీ రామాయణం కథ ఆధారంగ తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన ఈ సినిమాని ఎప్పుడో రిలీజ్ చేద్దామని అనుకున్నా కూడా కొన్ని కారణాల వలన వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మూవీకి సంబందించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబందించిన గ్రాఫిక్స్ వర్క్ 70 శాతం పూర్తయినట్లు తెలుస్తుంది. ఇక ప్రభాస్ కూడా ఈ మూవీ పై చాలా హోప్స్ పెట్టుకున్నారు.
కచ్చితంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఆదిపురుష్ ఒక అద్బుతమైన ప్రాజెక్ట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా ఒక మతానికి సంబందించిన సెంటిమెంట్ తో ముడిపడిన కథాంశంతో తెరకెక్కించిన చిత్రం కావడంతో కాస్తా కేర్ ఫుల్ గా వర్క్ చేస్తున్నారు. ఇక ఓం రౌత్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ జూన్ 16న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ లోపే శ్రీరామనవమి రోజున ఆదిపురుష్ నుంచి సెకండ్ టీజర్ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.
ఇక ఈ మూవీ గురించి సెహజాదా ప్రమోషన్ లో కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆదిపురుష్ సినిమా విషయంలో నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నిజానికి ఈ సినిమా చేయడం గర్వంగా భావిస్తున్నాను. దేవుడి ఆశీర్వాదం ఉంటేనే ఇలాంటి అవకాశాలు వస్తాయని నమ్ముతున్న. కచ్చితంగా ఈ మూవీ దేశం యావత్తు గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది అని కచ్చితంగా చెప్పగలను. ఓం రౌత్ ఏదైతే చూపిస్తున్నారో కచ్చితంగా అది థియేటర్స్ లో అందరిని మెప్పిస్తుంది అని కృతి సనన్ పేర్కొంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.