Kofee With Karan 8: బాలీవుడ్ జనాలకి ఎంత ఫేవరేట్ షోగానో చెప్పుకుంటున్న్ కాఫీ విత్ కరణ్ మన సౌత్ జనాలు మాత్రం ఇదో పెద్ద దిక్కుమాలిన షో అంటూ కామెంట్స్ చేస్తుంటారు. ప్రతీసారి ఇదే లాస్ట్ సీజన్ అనుకుంటారు. కానీ, కరణ్ దానికి భిన్నంగా కొత్త కాన్సెప్ట్‌తో కొత్త సీజన్‌తో వస్తుంటారు. బాలీవుడ్ లో నటుడుగా, డైరెక్టర్ గా, నిర్మాతగా మంచి పాపులారిటీ సంపాదించిన కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా కాఫీ విత్ కరణ్ పేరుతో టాక్ షోను నిర్వహిస్తున్నారు.
మల్టీ టాలెంటెడ్ అయిన కరణ్ జోహార్ ఈ షోను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీన్ని ఆధారంగా చేసుకొనే తెలుగులో రానా, లక్ష్మీ మంచు, బాలకృష్ణ, యాంకర్ ప్రదీప్ టాక్ షోలను చేస్తున్నారు. ఇక ఇప్పటికే హిందీలో పాపులర్ సెలబ్రిటీలతో కాఫీ విత్ కరణ్ 7 సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే త్వరలో 8వ సీజన్ కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుందంటూ అఫీషియల్ గా ప్రకటించాడు కరణ్.
నార్త్ లో సౌత్ లో బిగ్ బాస్ సీజన్స్ అంత పాపులర్ కాలేదు కాఫీ విత్ కరణ్. అయినా దీనికంటూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కాగా, కాఫీ విత్ కరణ్ సీజన్ 8 అక్టోబర్ 26 నుంచి మొదలవబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ లో గెస్టులుగా రణ్వీర్ర్ సింగ్ దీపికా పదుకొనే వచ్చారు. ప్రేమికులుగా ఉన్న వీరు ఇప్పుడు దంపతులుగా వస్తున్నారు. అసలే కరణ్ అడిగే ప్రశ్నలు చాలా చండాలంగా ఉంటాయి. మరి రణ్వీర్ సింగ్ దీపికా పదుకొనే లను ఎలాంటి ప్రశ్నలడిగాడో ఎంత ఫన్ జరేట్ అయిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకూ ఆగాల్సిందే.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.