Astro Tips: సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జాతకం ప్రకారం నవరత్నాలలో రాళ్ల ద్వారా ఉంగరాలు తయారు చేయించుకొని దరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోని కొందరి జాతకం ప్రకారం వజ్రం ధరించడం వల్ల చాలా మంచి కలుగుతుందని పండితులు చెబుతుంటారు అయితే చాలామంది డైమండ్ రింగ్ ధరించేటప్పుడు వారికి ఇష్టానుసారంగా వారికి ఏ వేలికి మంచిగా అందంగా కనపడితే ఆ వేలికి ధరిస్తూ ఉంటారు అయితే ఇలా ధరించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.
మనం జాతకం ప్రకారం డైమండ్ రింగ్ ధరించేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని అప్పుడే ఉంగరానికి తగిన ప్రాధాన్యత ఉంటుందని లేకపోతే జాతకంలో మరికొన్ని ఇబ్బందులు తలితే అవకాశాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మరి జాతకం ప్రకారం మనం ధరించడం ఎలా ధరించాలి ఏ వేలికి ధరించాలి అసలు ఈ డైమండ్ రింగ్ పెట్టుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
డైమండ్ రింగ్ ధరించే ముందు ముందుగా పండితుని అడిగి ఏ లోహంతో తయారు చేయించాలి అలాగే ఎంత బరువు ఉండాలి ఏ వేలికి ధరించాలి అనే విషయాలను తెలుసుకోవాలి డైమండ్ రింగ్ ఎప్పుడు కూడా కుడి చేతి చూపుడు వేలుకు మాత్రమే ధరించాలి అప్పుడే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి మనకు బలం చేకూరుతుంది. ఇలా చూపుడు వెలుగు పెట్టుకోవడం వల్ల మనం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో మంచి ఎదుగుదల ఉంటుంది. ఇక ఈ ఉంగరం శుక్రవారం రోజు ధరించడం ఎంతో మంచిది. అయితే ఈ డైమండ్ రింగ్ ధరించేటప్పుడు తప్పనిసరిగా ఓం శుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని చదవడం వల్ల శుభం కలుగుతుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.