Kiara Advani: రెడ్ కలర్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న కియరా

Kiara Advani: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకొని దూసుకుపోతున్న అందాల భామ కియరా అద్వానీ. ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది.

ఓ వైపు హిందీలో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తెలుగులో రామ్ చరణ్ కి జోడీగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఈ మూవీ తర్వాత కియరా అద్వానీ ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గత నెల ఆరంభంలో కియరా అద్వానీ సిద్దార్ద్ మల్హోత్రా పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో వారిద్దరి ఇన్ని రోజులు కొత్త జీవితం హడావిడిలో ఉన్నారు. మరల రెండు రోజుల క్రితం కియరా అద్వానీ మ్యాకప్ వేసుకొని కెమెరా ముందుకి వచ్చింది.  యాడ్ షూటింగ్ లతో మళ్ళీ రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత కూడా కియరా అద్వానీ ఏ మాత్రం తగ్గకుండా అందాల ప్రదర్శనకి రెడీ కావడం విశేషం.

తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ లాంగ్ ఫ్రాగ్ లో అదిరిపోయే లుక్స్ తో అందాల ప్రదర్శన చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందంతో మెరిసిపోతూ ఉంటే కియరా అద్వానీని తట్టుకోవడం కష్టమే అనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తుంది.  అందాలని ఆరబోస్తూ థైస్ కనిపించే విధంగా ఈ డ్రెస్ లో కియరా అద్వానీ పోజులు ఇచ్చి రెచ్చగొట్టింది.

Varalakshmi

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

2 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

2 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.