Ketika Sharma : కేతిక శర్మ లేటెస్ట్ పిక్స్ చూస్తే ఫీవర్ రావడం ఖాయం..ఆ ఫోజులేంటో బాబోయ్..

Ketika Sharma : కొంత మంది స్టార్స్ సినిమాల హిట్‌తో ఫేమస్ అవుతుంటారు, మరికొంత మంది వారి క్యారెక్టర్స్, నటన బట్టి ఫేమస్ అవుతుంటారు. ఇంకొందరేమే వారి అందాలను అస్త్రాలుగా మార్చుకుని చేతిలో సినిమాలు లేకపోయినా పరువాలతో అందరి చూపులను తనవైపుకుని తిప్పుకుని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంటుంటారు. ఆ కోవకే వస్తుంది ఢిల్లీ భామ కేతిక శర్మ.

ketika-sharma-trending-glamours-looks-in-amazing-out-fit

టాలీవుడ్ లో చేసింది మూడు సినిమాలే అయినా సోషల్ మీడియాలో ఈ భామ అందాలతో చేసే రచ్చకే కుర్రాళ్ల ఆల్‌టైమ్ ఫేవరేట్ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా ఈ చిన్నది చేసిన హాట్ ఫోటో షూట్ ఇంటర్నెట్‌లో మంటలు రేపుతోంది. అమ్మడి అందాల ఆరబోతను చూసి కుర్రాళ్ళు తట్టుకోలేకపోతున్నారు.

ketika-sharma-trending-glamours-looks-in-amazing-out-fit

తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం ఫుల్ స్లీవ్స్‌తో టైట్‌ ఫిట్‌ మెజర్మెంట్స్‌తో ఉన్న బ్రౌన్ కలర్ క్రాప్ టాప్‌ను వేసుకుని దానికి జోడీగా షార్ట్ ధరించింది కేతిక. ఈ డ్రెస్‌లో ఎంతో హాట్‌గా కనిపించింది అమ్మడు. కెమెరాకు విభిన్న భంగిమల్లో పోజులు ఇచ్చి ఫ్యాన్స్‌కు ఊపిరాడకుండా చేసింది. తన ఎద పొంగులను చూపిస్తూ నడుమ అందాలతో రెచ్చగొడుతూ చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్ ఇన్‌ష్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టా ఫాలోవర్స్‌ కేతిక అందాలను చూసి ఆమెపై మనసు పారేసుకుంటున్నారు.

ketika-sharma-trending-glamours-looks-in-amazing-out-fit

పూరీ జగన్నాథ్‌ రొమాంటిక్ చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కేతిక. ఆ తరువాత లక్ష్య, రంగరంగ వైభవంగ వంటి చిత్రాల్లోనూ నటించింది. అయితే ఈ మూడు చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోవడంతో అమ్మడికి ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. అందాలు మెండుగా ఉన్నా ఆకర్షించే ఆఫర్ లేకపోవడంతో ఈ భామ మరో రూట్‌లో తన క్రేజ్‌ను పెంచుకునేందుకు ప్లాన్ వేసింది.

ketika-sharma-trending-glamours-looks-in-amazing-out-fit

సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాను వేదికగా మార్చుకుని తన అందాల ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన ఇన్‌ష్టాగ్రామ్‌లో తన అందాలను ప్రదర్శించేలా గ్లామర్ షో చేస్తూ హాట్ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంటుంది. ఆ సోషల్ మీడియా పుణ్యమే ఇప్పుడు భారీ ఆఫర్ అమ్మడికి దక్కేలా చేసిందని ఇండస్ట్రీ టాక్.

ketika-sharma-trending-glamours-looks-in-amazing-out-fit

వరుస ఫ్లాపులను మూటగట్టుకున్నా కేతిక పవన్ కళ్యాణ్‌తో నటించే భారీ ఛాన్స్‌ను కొట్టేసింది. డైరెక్టర్ సముద్రఖనితో పవన్ కళ్యాణ్ చేయబోయే తదుపరి తమిళ రీమేక్ చిత్రం వినోదయ సీతమ్ లో నటించే ఈ భామకు అవకాశం దగ్గింది. ఈ చిత్రంలో కేతిక హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. అయితే పవన్ కు జోడీగా కాకుండా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న సాయి ధరమ్ తేజ్ కు జోడీగా కేతిక కనిపించబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

ketika-sharma-trending-glamours-looks-in-amazing-out-fit
Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 week ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

4 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

1 month ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.