Categories: EntertainmentLatest

Ketika Sharma : కేతిక కెవ్వు కేక..బిగించిన భారీ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బ్యూటీ

Ketika Sharma : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కథనాయకులుగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రో’ మూవీ విజయంతో నటి కేతిక ఫుల్ ఖుషీలో ఉంది. మామూలుగానే తన అందాలతో రచ్చ చేసే కేతిక పాప ఇప్పుడు సినిమా హిట్ తో హద్దులు చెరిపేస్తూ మరి అందాలను ప్రదర్శిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ డ్రెస్ లో అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. తన ఎద ఎత్తులను, నడుము సోయగాలను ప్రదర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ketika-sharma-hot-looks-in-pink-colour-outfit

తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం దివాన్ జైన్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎ స్టైలిష్ అవుట్ ఫిట్ ని ఎన్నుకుంది. డ్రామాటిక్ స్లీవ్ , డీప్ నెక్ పింక్ టాప్ వేసుకుని దానికి జోడీగా అదే కలర్ లో ఉన్న స్కర్ట్ వేసుకుని అందాల ఫోటోలు దిగి భామ క్రేజీ లుక్స్ తో అదరగొట్టింది. తన పాలమీగడా పరవాలు అరబోసింది. ప్రముఖ స్టైలిస్ట్ రష్మిక తాప కేతికకు స్టైలిష్ లుక్స్ అందించింది.

ketika-sharma-hot-looks-in-pink-colour-outfit

కేతిక శర్మ ఈ పేరు వింటేనే కుర్రాళ్లకు వైబ్రేషన్ వస్తాయి.నిజమే మరి అమ్మడి గ్లామర్ ఆ రేంజ్ లో ఉంటుంది. రొమాంటిక్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన కేతికకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు దీంతో అమ్మడు తన అందాలనే నమ్ముకుని హాట్ ప్రదర్శనలు ఇస్తూ అందరి దృష్టిని తనపై పడేలా చేసుకుంటుంది. అందుకే మరీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ పాప లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

ketika-sharma-hot-looks-in-pink-colour-outfit

తాజాగా ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటోషూట్ నెట్ లో వైరల్ అవుతుంది. మోడర్న్ డ్రెస్ లో భారీ అందాలను ప్రదర్శిస్తూ మెస్మరైజ్ చేస్తోంది కేతిక. తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం వేసుకున్న ఈ డ్రెస్ లో కేతిక ఎంతో హాట్ గా కనిపించింది.

ketika-sharma-hot-looks-in-pink-colour-outfit

మినిమల్ మేకప్ తో హెయిర్ ను లీవ్ చేసుకొని అందమైన భంగిమలు ఇస్తూ అధరగొడుతుంది చిన్నది. తనలో లోలోపలి అందాలను చూపించి చూపించకుండా రచ్చ రచ్చ చేసింది. ఈ ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫీదా అవుతున్నారు ఫ్యాన్స్.

ketika-sharma-hot-looks-in-pink-colour-outfit

నటి, మోడల్, గాయని, యూట్యూబర్, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ సెలబ్రిటీ అయిన కేతికా శర్మ కు నెట్టింట్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ అద్భుతంగా కనిపించే తన డబ్‌మాష్ వీడియో క్లిప్‌ల కారణంగా ఆమె ఇంటర్నెట్‌లో క్రేజ్ ను సంపాదించుకుంది.

ketika-sharma-hot-looks-in-pink-colour-outfit

ఇన్‌స్టాగ్రామ్‌లో కేతికకు 3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇతర సోషల్ మీడియా ఖాతాలలో కూడా భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ ప్రదర్శనలతో ఈ బ్యూటీ ఫేమస్ అయిందని చెప్పాలి.

ketika-sharma-hot-looks-in-pink-colour-outfit

సినీ ఇండస్ట్రీలో కొత్త భామలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కానీ కేతిక శర్మ మాత్రం వెరీ స్పెషల్. సినిమా ఫ్లాపులతో సంబంధం లేకుండా తన గ్రాస్ ను పెంచుకునేందుకు సోషల్ మీడియాను ఆశ్రయించింది బ్యూటీ. అందుకే ఈ బ్యూటీ తరచుగా హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఇంప్రెస్స్ చేస్తుంది.

ketika-sharma-hot-looks-in-pink-colour-outfit
Sri Aruna Sri

Recent Posts

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

9 hours ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

10 hours ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

20 hours ago

Tollywood : దిల్ రాజు బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా నయనతార ఫిక్స్

Tollywood : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించంబోతున్నట్టుగా గత కొంతకాలం నుంచి…

3 days ago

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్!

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…

5 days ago

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

5 days ago

This website uses cookies.