Keerthy Suresh: మడికట్టుకోని కూర్చుంటాం అంటా మన అవకాశాన్ని ఎవరో ఒకరు ఎత్తుకుపోతారు. ఈ విషయం ఎవరికైనా వర్తిస్తుంది. ఏ సందర్భంలో అయినా వర్తిస్తుంది. ఇక స్టార్ హీరోయిన్ గా ఎదగాలని అనుకునే అందాల భామలకి ఇది ఇంకా భాగా వర్తిస్తుంది. స్టార్ హీరోయిన్ అవ్వాలంటే కాస్తా పట్టువిడుపులు అవసరం అని చాలా మంది చెబుతారు.
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బోల్డ్ గా కనిపించడానికి కూడా సిద్ధంగా ఉండాలనేది చాలా మంది చెప్పే మాట. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ అయిన సౌందర్య కూడా ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేసిన కూడా కొన్ని సందర్భాలలో పాత్రల డిమాండ్ మేరకు అందాల ప్రదర్శన కూడా చేసింది. ఇక రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆమె నటిగా ఎంత పెర్ఫెక్ట్ రోల్స్ చేసిందో అంతే స్థాయిలో గ్లామర్ హీరోయిన్ గా కూడా తనదైన అందాల ప్రదర్శనతో బికినీ షూట్ కూడా వేసి నటించింది. ఈ తార భామలలో మలయాళీ ముద్దుగుమ్మలు ఎక్కువ స్టార్ రేస్ లో పరుగు పెడుతున్నారు. అయితే ఈ బ్యూటీస్ కి ఉన్న మైనస్ ఏంటంటే అందాల ప్రదర్శనకి ఎక్కువగా అభ్యంతరం చెప్పడం.
నార్త్ ఇండియా భామలు గ్లామర్ షోతో రెచ్చిపోతూ అవకాశాలు సొంతం చేసుకొని స్టార్ హీరోయిన్స్ అయిపోతున్నారు. అయితే మలయాళీ భామలకి స్టార్ హీరోల పక్కన అవకాశాలు వస్తున్న కూడా డ్రెస్సింగ్ విషయంలో అడ్డమైన రూల్స్ పెడుతూ ఉంటారు. దీంతో ఎక్కువ కాలం ఆ స్టార్ ఇమేజ్ ని కొనసాగించలేరు. కన్నడ, తమిళ్ భామలు కూడా అందాల ప్రదర్శనలో అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు.
అందుకే అనుష్క శెట్టి గాని ఇప్పుడు రష్మిక మందన గాని స్టార్ హీరోయిన్స్ అయ్యారు. అలాగే మాళవిక మోహనన్ స్టార్ హీరోయిన్ రేసులో దూసుకుపోతుంది. అయితే కీర్తి సురేష్ నేషనల్ అవార్డ్ విన్నర్ గా ఇప్పటికే నటిగా సక్సెస్ అయ్యింది. అయితే స్టార్ హీరోయిన్ గా ఈ అమ్మడుకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.
అయితే మొన్నటి వరకు డ్రెస్సింగ్ విషయంలో హద్దులు పెట్టుకుంది. అయితే మారుతున్న ట్రెండ్ లో అవకాశాలని అందిపుచ్చుకోవాలంటే కాస్తా అప్డేట్ అవ్వాల్సిందే అని డిసైడ్ అయిన అమ్మడు ఇప్పుడిప్పుడే ఫిట్ నెస్ ఫ్రీక్ గా మారి హాట్ లుక్స్ తో గ్లామర్ కాస్ట్యూమ్స్ తో ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండటం విశేషం.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.