Categories: EntertainmentLatest

Keerthy Suresh : ముంబై వీధుల్లో ఫ్రెండ్స్‌తో షికారు..ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న కీర్తి సురేష్ పిక్స్

Keerthy Suresh : సౌత్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ ముంబై విధుల్లో విహరిస్తోంది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ జోష్‌లో వీకెండ్ ను ఎంజాయ్ చేసింది ఈ బ్యూటీ. విరామం దొరికితే ఫ్రెండ్స్ తో చిల్లావ్వాలనుకుంటుంది కీర్తి సురేష్. మొన్నామధ్య మల్దీవుల్లో పూల్ డేస్‌ ను ఫుల్ గా ఎంజాయ్ చేసిన కీర్తి ఇప్పుడు ముంబైలో ఫ్రెండ్స్ తో సందడి చేస్తోంది. కీర్తి సురేష్ ముంబై ట్రిప్‌కు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడు కూల్ లుక్స్ లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

keerthy-suresh-chilling-with-friends-in-mumbaikeerthy-suresh-chilling-with-friends-in-mumbai
keerthy-suresh-chilling-with-friends-in-mumbai

కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ముంబై వీకెండ్ పిక్స్ ను పోస్ట్ చేసింది. ఈ చిత్రాల్లో ఓ రెస్టారెంట్ బ్యాక్ గ్రౌండ్‌లో దిగినవిగా ఉన్నాయి. ఇందులో కీర్తి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా క్రాప్ టాప్, డెనిమ్ జీన్స్ ను ధరించి కెమెరాకు క్రేజీ పోజులను ఇచ్చారు. కీర్తి డీప్ నెక్‌లైన్ వైట్ కలర్ స్లీవ్ లెస్ క్రాప్ టాప్ ను వేసుకుని దానికి మ్యాచింగ్ గా బూడిద రంగు డెనిమ్ జీన్స్ ను ధరించింది. ఈ లుక్ క్యాజువల్ గా ఉన్నా ఎంతో హాట్ గా కనిపించింది కీర్తి సురేష్. తన నడుము అందాలను, ఎద సోయగాలను చూపించీ చూపించకుండా ధరించిన ఈ డ్రెస్ అదుర్స అంటూ ఫ్యాన్స్ కీర్తీని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఈ పిక్స్ తో పాటుగా ‘క్రేజీ ఫ్రెండ్స్ అండ్ గూఫీ టైమ్స్’ ఎట్ ముంబై అని తన పిక్స్‌ కి క్యాప్షన్‌ను జోడించింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

keerthy-suresh-chilling-with-friends-in-mumbai

కీర్తి తన నటనతో, అందమైన చిరునవ్వుతో , అందంతో ఇప్పటికే తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకుంది. అంతటితో ఆగిపోలేదు ఈ యువ నటి ఆమె ఫ్యాషన్ ఎంపికలతో ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ లక్ష్యాలను అందించడంలో మేటి అని నిరూపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఆక్టివ్ గా ఉంటున్న కీర్తి సురేష్ ఓ వైపు సినిమా షూటింగుల్లో బిజీ బిజీగా పాల్గొంటూనే అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్‌లను పోస్ట్ చేస్తూ అదరగొడుతుంది. వృత్తిపరమైన విషయాలను షేర్ చేసుకోవడమే కాదు. తన పర్సనల్ విషయాలను, ఫ్రెండ్స్ తో చిల్ అయిన పిక్స్ ను షేర్ చేస్తూ ఇన్‌స్టా ఫ్యామిలీతో టచ్‌లోనే ఉంటుంది.

keerthy-suresh-chilling-with-friends-in-mumbai

సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో కీర్తి సేరేష్ కూడా ఉంది. రెండు బాక్సాఫీస్ ఫ్లాప్‌లు ఉన్నప్పటికీ, కీర్తికి ఇప్పటికీ సౌత్‌లో మంచి డిమాండ్ ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిన్నది తన రెమ్యునరేషన్‌ను రూ.3కోట్లు చేసిందని ఇండస్ట్రీ టాక్. సినిమాల ద్వారా నే ఈ బ్యూటీ రూ.22 కోట్ల ఆస్తిని కూడబెట్టిందన్న నివేదికలు ఉన్నాయి. ఇప్పుడు, ఈ దివా తన రాబోయే చిత్రం దసరా కోసం సిద్ధంగా ఉంది.నానితో కలిసి దసరాతో రెండో సారి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

keerthy-suresh-chilling-with-friends-in-mumbai

నటి చివరిగా విష్ణు జి రాఘవ అనే నూతన దర్శకుడు రూపొందించిన వాషి చిత్రంలో కనిపించింది. ఈ సినిమాలో కీర్తి న్యాయవాది పాత్రను పోషించింది. అయితే రీసెంట్ గా కీర్తి త్వరలో పెళ్లి చేసుకోనుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇంకా నటి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కీర్తి కానీ, కీర్తి కుటుంబ సభ‌్యులు కానీ చేయలేదు.

keerthy-suresh-chilling-with-friends-in-mumbai
Sri Aruna Sri

Recent Posts

PURANAPANDA SRINIVAS : పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

1 week ago

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

3 weeks ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

3 weeks ago

Nagababu : శ్రీరామచంద్రుని ‘ జయ జయ రామ ‘ ఆవిష్కరించడం అదృష్టం.

Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

3 weeks ago

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

1 month ago

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

2 months ago