Keerthi Suresh : మహానటి సినిమాతో తనలోని మహానటిని మేల్కొల్పింది. ఈ సినిమాతో అమ్మడి క్రేజ్ ఓ లెవెల్ లో పెరిగిపోయింది. సావిత్రి పాత్రకు కరెక్ట్ గా సెట్ అయింది అంటూ సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆచితూచి అడుగులు వేస్తున్నప్పటికీ ఈ మధ్య గత కొంతకాలంగా అమ్మడి ఖాతాలో ఫ్లాపులు పెరిగాయి.
మహానటి తర్వాత కీర్తి సురేష్ నటించిన చాలావరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో కీర్తి సీన్ అయిపోయింది అంటూ చాలామంది అనుకున్నారు కానీ, అంతే స్పీడ్ గా కం బ్యాక్ ఇచ్చేందుకు ఈ బ్యూటీ ఫుల్ మాస్ గెటప్ తో తెర ముందు కనిపించబోతోంది. డి గ్లామర్ రోల్ పోషిస్తూ తనలోని మహానటిని మరోసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. దసరా సినిమాతో దుమ్ము దులపడానికి రెడీ అయిపోయింది ఈ బ్యూటీ.
ఓవైపు నానితో కలిసి సినిమా ప్రొమోషనల్ లో పాల్గొంటూ రచ్చ రచ్చ చేస్తున్న కీర్తి సురేష్ మరోవైపు తనకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ స్టైల్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది.గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది కీర్తి సురేష్. ఎప్పటికప్పుడు ట్రేండింగ్ లో ఉండే స్టైల్స్ ను ఫాలో అవుతూ ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది. తాజాగా బ్రౌన్ కలర్ లైహేంగా సెట్ లో బోల్డ్ లుక్స్ తో అందరినీ క్లీన్ బౌల్డ్ చేస్తోంది కీర్తి సురేష్.
తాజా ఫోటోషూట్ కోసం కీర్తి సురేష్ బ్రౌన్ కలర్ లైహేంగా సెట్ ను ఎన్నుకుంది. త్ రిలీజ్ కాబోతున్న దసరా మూవీ ప్రమోషన్ లో భాగంగా తన లేటెస్ట్ లుక్ తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది. ఈ డ్రెస్ లో కీర్తి ఎంతో హాట్ గా కనిపించింది. డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్లౌజ్ వేసుకుని దారి మీదుగా బ్రౌన్ కలర్ స్కర్ట్ ధరించి దాని మీదుగా దుపట్టాను వేసుకొని అదరగొట్టింది కీర్తి. కుర్రాళ్ళను ఉర్రూతలూగిస్తోంది.
లైహేంగా కు తగ్గట్లుగా మెడలో ముత్యాల హారం, చెవులకు ముత్యాల ఇయర్ రింగ్స్, చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకొని మైమరిచేలా చేస్తుంది. కురులతో కొంటె చూపుతో కుర్రాళ్ళ మనసు దోచేస్తోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి అమ్మడి అందాలు చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.