Categories: Devotional

Karthika Masam: కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు… తినకూడని ఆహార పదార్థాలు ఇవే?

Karthika Masam: హిందువులకు ప్రతి ఒక్క మాసం కూడా ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ క్రమంలోనే తెలుగు మాసాలలో వచ్చే కార్తీకమాసానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. కార్తీకమాసం శివకేశవలకు ఎంతో ప్రీతికరమైన మాసం. మరి త్వరలోనే ప్రారంభం కానున్న ఈ మాసంలో మనం ఎన్నో రకాల నియమనిష్ఠలను పాటించడం వల్ల శివ కేశవుల అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. మరి కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు ఏంటి తినాల్సిన తినకూడని ఆహార పదార్థాలు ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

kartik-masam-rules-for-food-know-what-to-eat-and-what-not-to-eat

కార్తీకమాసం శ్రీమహావిష్ణుమూర్తికి ఎంత ప్రీతికరమైనది కనుక ఈ మాసంలో ప్రతిరోజు సాయంత్రం తులసి చెట్టుకు దీపారాధన చేయటం వల్ల ఆ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతారు. ఇక ఈ మాసంలో చాలా నియమనిష్టలతో ఉండాలి. ప్రతిరోజు ఉదయం, సంధ్య సమయంలో దీపాలు వెలిగించడం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు, దుష్ట శక్తుల ప్రభావం మనపై ఉండదు.

ఇక కార్తీకమాసంలో చాలామంది ఉపవాసాలు ఉంటారు ఇలా ఉపవాసం ఉండి దానధర్మాలు చేయడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఈ జన్మలో భక్తులు నేలపై శయనించి, బ్రహ్మచర్యాన్ని ఆచరించి, దీపదానం చేయడం, తులసి చెట్టును పూజించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని పురాణాల పేర్కొన్నాయి. కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, బెండకాయ, పొట్లకాయ, కాకర కాయను అస్సలు తినకూడదు. అలాగే, ఈ పవిత్ర మాసంలో ఎక్కువ విత్తనాలు ఉన్న పండ్లను తినవద్దు. అంతే కాదు ఈ మాసంలో బెల్లం తినడం ఎంతో మంచిది. ఇక కార్తీకమాసంలో పొరపాటున కూడా మాంసాహార పదార్థాలను ముట్టుకోకూడదు. ఇక ఈ మాసంలో మన స్తోమతకు తగ్గట్టుగా పేదలకు దానధర్మాలు చేయడం వల్ల మోక్షం కలుగుతుంది.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

4 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

4 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.