Kajal Aggarwal : సౌత్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కేవలం ప్రతిభావంతులైన నటి మాత్రమే కాదు ఆమె తన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాని స్టైల్ ఐకాన్ కూడా. ఆమె తాజా ఫోటోషూట్ వేసవికాలపు ఫ్యాషన్‌పై ఆమెకున్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె అప్రయత్నంగా అందమైన అవుట్ ఫిట్ తో రాక్ చేస్తుంది. అమ్మైనా కూడా హద్దులుదాటి మరి అందాలు ఆరబోసి పిచ్చెక్కించింది ఈ బ్యూటీ. మళ్లీ ఫిగర్ ను మెయిన్ టైన్ చేస్తూ మూవీ మేకర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది.
కాజల్ 2004 లో హిందీ చిత్రం క్యూన్ హో గయా నాలో తొలిసారిగా నటించింది. ఈ మూవీ లో నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ స్నేహితురాలిగా చిన్న సహాయక పాత్రలో కనిపించింది. తెలుగు సినిమా చందమామ తో హీరోయిన్ గా ఆమె కెరీర్ మొదలయ్యింది. మొదటి సినిమానే పెద్ద విజయవంతమైంది. తెలుగు సినిమాల్లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన రాజమౌళి మగధీర లో ఆమె యువరాణి మిత్రవిందా దేవి లా నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా మారింది. ఆమె తరువాత డార్లింగ్ , బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ , బిజినెస్ మెన్ , నాయక్ , బాద్షా , గోవిందుడు అందరివాడేలే , టెంపర్ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ్ , హిందీ సినిమాల్లోనూ నటించింది.
కాజల్ అందమైన వైట్ కలర్ డిజైనర్ అవుట్ ఫిట్ వేసుకుని ఆదరగొట్టింది. ఈ డ్రెస్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. తన లేటెస్ట్ లుక్ తో కాజల్ తన అభిమానులను సంతోషకరమైన మిడ్-వీక్ ట్రీట్‌తో ఆశ్చర్యపరిచింది.
కాజల్ అగర్వాల్ ఫ్యాషన్ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేసిన డిజైనర్ జంప్ సూట్ వేసుకుని తన గ్లామర్ షో తో కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది. బ్లూ, బ్లాక్ ఫ్లోరల్ ప్రింట్స్ తో వచ్చిన హాఫ్ వైట్ అవుట్ ఫిట్ లో కాజల్ ఎంతో అందంగా కనిపించింది. ఈ జంప్ సూట్ మరింత అట్రాక్టివ్ గా కనిపించేందుకు అదే డిజైన్స్ , క్లాత్ లో వచ్చిన భారీ కోట్ వేసుకుని ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేసింది కాజల్.
కాజల్ అగర్వాల్ కు స్టైలిస్ట్ ఆస్తా శర్మ స్టైలిష్ లుక్స్ ను అందించింది. మేకప్ ఆర్టిస్ట్ విశాల్ చరణ్ , కాజల్ కు ఆకర్షణీయమైన మేకప్ అందించాడు. కనులకు వింగెడ్ ఐలైనర్, పెదాలకు న్యూడ్ నిగనిగలాడే లిప్‌స్టిక్‌ను ఎంచుకుంది.తన గ్లామరస్ లుక్స్ తో ఫిదా చేసింది.
సాధారణంగా టాలీవుడ్ లో పెళ్లైన హీరోయిన్స్ సినిమాలకు దూరంగా ఉంటారు. ఒకవేళ తెరముందు కనిపించినా అక్కా , వదిన పాత్రల్లో కనిపిస్తుంటారు. కానీ కాజల రూట్ సపరేటు. పెళ్లై ఓ పాప పుట్టిన తరువాత కూడా ఇంట్లో కూర్చోకుండా కాజల్ వరుసగా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ, సినిమాలు చేస్తూ అదరగొడుతోంది. అయితే ఈ భామ అందాల దాడి కాస్త శృతిమించడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.