Janhvi Kapoor: ఎన్టీఆర్ తో రొమాన్స్ కి ఆమె కన్ఫర్మ్

Janhvi Kapoor: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ మార్చి ఆఖరు నుంచి ప్రారంభం అవుతుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోయే ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. మరో వైపు ఈ మూవీ క్యాస్టింగ్ పైన కూడా కొరటాల శివ వర్క్ చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా అప్పీల్ ఉండే విధంగా అన్ని భాషల నుంచి ఈ సినిమా కోసం నటీనటులని ఎంపిక చేస్తున్నారు.
janhvi-kapoor-ready-to-romance-with-tarak
అందులో భ్గాగంగా బాలీవుడ్ నుంచి ఈ మూవీకి ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ ని తీసుకునే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తుంది. అతను కూడా కన్ఫర్మ్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ మూవీకి హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరు చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. ఇక తాజాగా ఆమెని హీరోయిన్ గా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి ఈ మూవీ సరైనది అని ఆమె భావించి ఒప్పుకున్నట్లుగా సమాచారం.
janhvi-kapoor-ready-to-romance-with-tarak
ఈ నెలలో జరగబోయే మూవీ ఓపెనింగ్ రోజున జాన్వీ కపూర్ ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే మలయాళం, తమిళ్ నుంచి కూడా కీలక నటులని ఎంపిక చేస్తున్నారని సమాచారం. పాన్ ఇండియా మూవీ కాబట్టి కచ్చితంగా పాన్ ఇండియా క్యాస్టింగ్ మూవీలో ఉండనున్నట్లు టాక్.
janhvi-kapoor-ready-to-romance-with-tarak
ఫిక్షనల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో వీలైనంతగా కొత్త లుక్ ని తీసుకురావడం కోసం క్యాస్టింగ్ విషయంలో కొరటాల గట్టిగా కసరత్తు చేస్తున్నారని తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఎఫెక్ట్ ఈ మూవీ మీద పడకుండా ఉండటం కోసం తారక్ ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకొని ఆ మూవీ బజ్ అంతా అయిపోయాక తెరకెక్కిస్తూ ఉండటం విశేషం.
Varalakshmi

Recent Posts

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

5 days ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

2 weeks ago

Tollywood: కాంబో ఫిక్స్..కానీ కథే కుదరలా..?

Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…

2 weeks ago

SSMB29: జనవరి నుంచి వచేస్తున్నాం..

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…

2 weeks ago

The Raja Saab: ప్రభాస్ లుక్ చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..?

The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…

2 weeks ago

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…

2 weeks ago

This website uses cookies.