Janhvi Kapoor : షో కేస్‌లో బొమ్మ కూడా ఇంత అందంగా ఉండదు..జాన్వీ లేటెస్ట్ పిక్స్ వైరల్

Janhvi Kapoor : అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటుంది. ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన జాన్వీ కపూర్ అటు తండ్రి బోనీకపూర్, ఇటు కరణ్ జోహార్ సపోర్ట్ తో బాగానే బండి లాగిస్తోంది. హిందీలో అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ క్రేజీ స్టార్‌గా మారింది. ఎప్పటి నుంచో బోనీ తన కూతుళ్ళను సౌత్ సినిమా ఇండస్ట్రీలకి తీసుకురావాలని తాపత్రయపడుతున్నారు. ఎట్టకేలకి జాన్వీ ఎన్.టి.ఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా వదిలారు. మంచి ట్రెడిషన్ వేర్‌లో ఉన్న జాన్వి లుక్ మన తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ ఇంకోవైపు యాడ్స్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. అలాగే, ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్‌తో నెటిజన్స్‌కి చమటలు పట్టిస్తోంది. ఇప్పుడు కూడా జాన్వీ కపూర్ కి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతున్నాయి. తల్లి శ్రీదేవి అంత అందంగా లేకపోయినా ఈ తరం కుర్రాళ్ళకి మాత్రం సరిపోయే హాట్ హాట్ అందాలతో నిద్ర లేకుండా చేస్తోంది.

తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ ఉగాది పండుగ సందర్భంగా అని నెటిజన్స్, ఆమె అభిమానులు అనుకుంటున్నారు. జస్ట్ క్యాజువల్ పిక్స్ అనిపిస్తున్నా కూడా జాన్వీ ఎద అందాలను చూస్తుంటే ఎవరికైనా కళ్ళు తిప్పాలనిపించదు. అంతగా కొంటె చూపులు చూస్తూ జాన్వీ కవ్విస్తోంది. ఇప్పుడు అందరూ జాన్వీ షేర్ చేసిన ఈ పిక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కాబట్టి ఇక ఇక్కడ స్టార్స్‌గా కొనసాగుతున్న యంగ్ బ్యూటీస్ కి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమంటున్నారు. జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ కొద్దిగా మన ఆడియన్స్‌కి నచ్చినా ఇక్కడ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేస్తుంది. అప్పుడు ఫొటో షూట్స్ కోసం ఎదురుచూడరు. ఏకంగా అమ్మడిని తెలుగు సినిమాలలో సిల్వర్ స్క్రీన్‌పై చూసి చొంగ కార్చుకుంటారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

2 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

7 days ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.