Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూట్ జాన్వీ కపూర్ తన నిష్కళంకమైన ఫ్యాషన్ సెన్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఏదైనా దుస్తులను రాక్ చేయగల సామర్థ్యం ఈ భామ సొంతం. ఆమె ఒంపులను హైలైట్ చేసే అద్భుతమైన గౌన్‌ల నుండి ఆకర్షణీయమైన సీక్విన్డ్ చీరల వరకు వివిధ రకాల మోడ్రన్ స్టైల్‌లను ధరించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది.
జాన్వీ ఫ్యాషన్ ఎంపికలు అద్భుతంగా ఉంటాయి. ఫ్యాషన్ ప్రియులు అసూయపడేలా చేస్తాయి. అది బికినీ అయినా లేదా సొగసైన ఆరు గజాల చీర అయినా, ఆమె ఏ సందర్భానికైనా ఎలాంటి దుస్తులనైనా అద్భుతంగా చూపించగలదు.ఇటీవల, జాన్వీ తన అభిమానులను ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస చిత్రాలతో ట్రీట్ చేసింది, తన అద్భుతమైన గౌనుతో అందరినీ మంత్రముగ్దులను చేసింది. ఈ హాట్ లుక్స్ లో జాన్వీ ఇంటర్నెట్‌లో మంటలు రేపింది. ఆమె ఫ్యాషనబుల్ అవతార్‌ని చూసి ఆమె అభిమానులు విస్మయం చెందారు.
జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో దిల్ సే దిల్ తక్ అనే క్యాప్షన్‌తో పూల నమూనాలు కలిగిన దుస్తులను ధరించి తన చిత్రాలను పంచుకుంది. సెలబ్రిటీ స్టైలిస్ట్ ప్రియాంక కపాడియా ఆమెను గ్లామరస్ అవుట్ లో స్టైల్ చేసింది, ప్రియాంక బోర్కర్ హెయిర్‌స్టైలింగ్ చేసింది రివేరా లిన్ గ్లామ్ లుక్ అందించింది. ఈ అవుట్ ఫిట్ ను దుస్తులు లేబుల్ మాగ్డా బుట్రిమ్ అల్మారాలు నుండి సేకరించింది. జాన్వీ గ్లామ్‌పై దృష్టి సారించి మినిమమ్ స్టైలింగ్‌తో మెస్మరైజ్ చేసింది .
ఈ మధ్యనే జాన్వీ కపూర్ తన లుక్ కోసం ఫ్యాషన్ బ్రాండ్ గాల్వన్ లండన్ షెల్ఫ్‌ల నుండి అద్భుతమైన నల్లటి దుస్తులను ఎంచుకుంది. సన్నని పట్టీలు, స్వీట్‌హార్ట్ నెక్‌లైన్, బస్ట్‌లో కటౌట్, బాడీకాన్ ఫిట్టింగ్ తో వచ్చిన ఆమె అవుట్ ఫిట్ అందరిని అట్రాక్ట్ చేసింది. ఈ అవుట్ ఫిట్ ధర అక్షరాల లక్ష రూపాయలు.
వర్క్ ఫ్రంట్‌లో, జాన్వీ కపూర్‌కి ప్రస్తుతం నటుడు వరుణ్ ధావన్‌తో పాటు దర్శకుడు నితేష్ తివారీ తో కలిసి బవాల్ సినిమా చేస్తోంది. ఆమె రాజ్‌కుమార్ రావు సరసన మిస్టర్ అండ్ మిసెస్ మాహి అనే స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో కూడా నటించనుంది. ఇటీవల ఈ బ్యూటీ ఎన్టీఆర్ 30 సినిమా దేవర షూటింగ్ ను ప్రారంభించింది. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది జాన్వీ.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.