Spirituality: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో అన్ని విషయాలను ఎంతో జాగ్రత్తగా తెలుసుకొని వాస్తు నియమాలను పాటిస్తూ ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఇక పూజ మందిరానికి కూడా ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే చాలామంది పూజ గదిని వంట గదిలోని ఏర్పాటు చేసుకొని ఉంటారు. ఇలా ఎవరికైతే పూజ గది వంటగదిలో ఉందో అలాంటివారు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందేనని పండితులు చెబుతున్నారు.
పూజగది వంటగది రెండు ఒకే చోట ఉంటే ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే..వంటగది లేదా బాల్కనీలో పూజగదిని ఏర్పాటు చేయడం వల్ల చెడు ఫలితాలు ఉంటాయట.లివింగ్ రూమ్‌లో లేదా ప్రత్యేకంగా ఒక గదిలో పూజ మందిరాన్ని ఏర్పాటు చేసున్నట్లయితే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.పూజ గదిలో ఈశాన్య దిశగా నాలుగు అంగుళాల ఎత్తులో ప్లాట్‌ఫామ్‌లాగా కట్టి దాని మీద దేవుని పటాలు ఏర్పాటు చేసుకోవాలి.
దేవుడి గదిలో కూర్చునేందుకు అక్కడ చిన్న చిన్న చాపలు కూడా పెట్టుకోవచ్చు. ఇక, గోడలకు వినాయకుడు, రాధా కృష్ణ చిత్రపటాలు అలంకరించవచ్చు. ఇక వంట గదిలో ఎప్పుడు కూడా దేవుడి గదిని పెట్టకండి ప్రత్యేకంగా దేవుడి కోసం చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి అది కూడా ఈశాన్య దిశలో ఉండడం చాలా మంచిది.ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలుకాని పక్షంలో తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయవ్యాలలో దేవుడిగదిని ఏర్పాటు చేసుకోవచ్చట. నైరుతి ఆగ్నేయ గదులు మాత్రం దేవుడి గదులుగా ఏర్పాటు చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.