Polaala Amavasya: నేడు పొలాల అమావాస్య కావడంతో ఈ అమావాస్యలు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. అయితే హిందువులు పౌర్ణమి అమావాస్యలను ఎంతో విశిష్టమైనవిగా భావిస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో కొన్ని పనులు చేయటం వల్ల ఎంతో మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ క్రమంలోనే పోలాల అమావాస్య సందర్భంగా ఉప్పు జాడిలో కనుక ఈ వస్తువులను వేస్తే లక్ష్మీదేవి కృప మన పైనే ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి పొలాల అమావాస్య రోజు ఏం చేయాలి అనే విషయానికి వస్తే…
హిందువులు ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకే ఉప్పును ఎవరికి దానం చేయకూడదని ఉప్పుని తొక్కకూడదని చెబుతూ ఉంటారు. మరి ఉప్పు జాడిలో కనుక ఈ మూడు వస్తువులను వేసే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయని ఎప్పుడూ కూడా ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లక్ష్మీ అనుగ్రహం మనపై ఉండి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందని భావిస్తారు. మరి ఉప్పు జాడీలో ఏ ఏ వస్తువులు వేయాలి అనే విషయానికి వస్తే…
గురువారం లేదా శుక్రవారం ఈరోజులలో ఉప్పు జారిని శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి ఇందులో అడుగు బాగాన ఒక పసుపు రంగు క్లాత్ వేయాలి దానిపై ఏడు ఒక్కలు అలాగే ఒక పసుపు కొమ్మతో పాటు చిన్న బంగారు ముక్క లేదా వెండి ముక్కను అందులో వేయాలి అనంతరం పైన రాళ్లు ఉప్పును జాడి నిండా వేయాలి ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు .అయితే ఈ ఉప్పు ఎప్పుడు కూడా డబ్బాలో పూర్తిగా అయిపోయే వరకు ఉండకూడదు ఎప్పుడు అబ్బా అని నిండుగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఉన్నప్పుడే లక్ష్మీదేవి సంతోషపడి మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.