Ugadi: తెలుగువారికి కొత్త పండుగ నూతన పండుగ ఏదైనా ఉంది అంటే అది ఉగాది పండుగ అని చెప్పాలి ఉగాది పండుగను తెలుగువారు చాలా పెద్ద పండుగగా భావించి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగ రోజు తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఉగాది పండుగ అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఈ పండుగకు ఉగాది పచ్చడిని దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇలా ఉగాది ప్రత్యేకమైనటువంటి ఈ ఉగాది పచ్చడిని కనుక ఇలా తయారు చేశాము అంటే ఆ ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో ఉగాది పచ్చడి అంటే చాలామంది ఎన్నో రకాల పండ్లతో ఆ పచ్చడిని తయారు చేస్తుంటారు. ఇలా అన్ని రకాల పండ్లు పదార్థాలు వేస్తే అది ఉగాది పచ్చడి కాదు కేవలం ఆరు రుచులను కలిగి ఉన్నటువంటి పదార్థాలను వేసి చేసుకొనేదే స్వచ్ఛమైనటువంటి పచ్చడిగా చెబుతూ ఉంటారు ఉగాది పచ్చడి అంటే పులుపు తీపి కారం, ఉప్పు వగరు చేదు ఈ ఆరు రకాలు రుచులను కలిపినదే ఉగాది పచ్చడి అవుతుంది.
ఉగాది పచ్చడి తయారు చేయడానికి ఒక కొత్త కుండను తీసుకొని అందులో చింతపండును నానబెట్టుకోవాలి ఆ చింతపండు రసంలోకి మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, కాస్త ఉప్పు, కారం, బెల్లం వేసి తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించేముందు మోదుగాకు డొప్పలో పోసి దేవుడికి నైవేద్యం పెట్టేవారు. శుభం జరగాలని కోరుకుంటారు. అనంతరం కుటుంబ సభ్యులు అందరూ దీన్ని సేవించి.. పెద్దల నుంచి చిన్న పిల్లలు ఆశీస్సులు తీసుకునేది. ఇలా చేయటం వల్ల సిరిసంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.