Hypotension: ప్రస్థుత కాలంలో ఎక్కువగా వేదిస్తున్న ఆరోగ్య సమస్యలలో బ్లడ్ ప్రెషర్ ( బిపి) సమస్య కూడా ఒకటి. నూటికి తొంబై శాతం మంది బిపి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యను తేలికగా తీసుకొని అశ్రద్ద చేస్తే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా లో బీపీ సమస్య వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కాకుండా ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. లో బిపి సమస్య ఉందని సూచించే కొన్ని లక్షణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
• అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లయితే అది లో బీపీ కి సంకేతం . ఈ లక్షణం గ్రహించిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ,
• అలాగే మీరు క్రమంగా మూర్ఛపోతుంటే అది లో బీపీకి దారి తీయవచ్చు. ఇలా ఉన్నట్లుండి మూర్చపోతే లో బిపి సమస్య అని గుర్తించాలి.
• అలాగే కొన్ని సందర్భాలలో మైకము, దృష్టి లోపం కూడా తక్కువ రక్తపోటుకు సంకేతం. అలాగే ఏ పని చేయకపోయినా కూడా నీరసంగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండటం కూడా లోబీపీ కి సంకేతం.
లో బీపీ సమస్యకు తీసుకోవలసిన జాగ్రత్తలు :
• లో బీపీ నియంత్రణలో ఉప్పు ఎంతో మేలు చేస్తుంది. లో బిపి సమస్య గుర్తించిన వెంటనే ఒక గ్లాసు నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగాలి. దీంతో బీపీ కంట్రోల్ అవుతుంది.
• అలాగే ఉపవాసం లేదా డైటింగ్ సమయంలో లో బిపి సమస్య తలెత్తుతుంది. ఆ సమయంలో కళ్ళు తిరగటం, మూర్చపోవటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలా జరిగినప్పుడు వెంటనే ఏదైనా ఆహారం తీసుకోవాలి.
• లో బిపి సమస్య ఉన్నప్పుడు ఒక గ్లాసు నీళ్లలో నిమ్మకాయను పిండుకుని అందులో అర టీస్పూన్ ఉప్పు వేసి తాగాలి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.