Honey Rose: మలయాళీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలంపాటు కొనసాగుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ హనీ రోజ్. ఈ అమ్మడు తెలుగులో పదేళ్ళ క్రితమే ఆలయం అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో శివాజీకి జోడీగా నటించింది. ఆ మూవీ హిట్ కాకపోవడంతో మరల తెలుగులో ఆఫర్స్ రాలేదు. దీంతో మలయాళంలోనే ఈ బ్యూటీ సెటిల్ అయిపొయింది.
అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగిన ఈ బ్యూటీ స్టార్ హీరోలు అందరికి జోడీగా నటించింది. ఇక మంచి సక్సెస్ లు కూడా సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే తాజాగా వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి ఈ బ్యూటీ మరల చేరువ అయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ భార్యగా, తల్లిగా రెండు భిన్నమైన లుక్స్ లో కనిపించి మెప్పించింది.
ఇక తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడంతో హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. ఆమె అందం కూడా కుర్రాళ్ళకి భాగా నచ్చేసింది. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అలాగే రెగ్యులర్ గా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి కూడా తెలుగు రాష్ట్రాలకి వస్తూ ఉంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా రెడ్ కలర్ శారీలో అదిరిపోయే లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. ఈ లుక్స్ అమ్మడి అందాన్ని మరింతగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆమె స్మైల్, చీర కొంగు పక్కకి జరిపి ఆమె చూపించే ఎద పొంగులు కంటికి నిండుగా కనిపిస్తూ ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఈ భామకి ఇప్పుడు టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా సీనియర్ స్టార్స్ కి జోడీగా హనీ రోజ్ బెస్ట్ ఛాయస్ అనే మాట వినిపిస్తుంది. వీరసింహారెడ్డి సక్సెస్ తో తెలుగులో మరిన్ని అవకాశాలు ఈ బ్యూటీకి వస్తాయని అంచనా వేస్తున్నారు.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.