Hina Khan : ముంబైలో జరిగిన బిగ్ ఇంపాక్ట్ అవార్డ్స్ 2023లో బాలీవుడ్ సెలబ్రిటీలు రెడ్ కార్పెట్ మీద సందడి చేశారు. మలైకా అరోరా, శిల్పా శెట్టి , హీనా ఖాన్‌లతో సహా చాలా మంది సెలబ్రిటీలు అత్యద్భుతమైన అవుట్ ఫిట్స్ ధరించి ఈవెంట్‌ను మరింత కలర్ ఫుల్ గా మార్చారు. మలైకా ,శిల్పా లు హాటెస్ట్ ప్లంగింగ్-నెక్‌లైన్ లాంగ్ ఫ్రాక్స్ ధరించి స్టైల్ స్టేట్‌మెంట్స్ అందించగా హీనా పూర్తిగా నలుపు రంగు దుస్తులను ధరించి అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది. హీనా ఖాన్ బిగ్ ఇంపాక్ట్ అవార్డ్స్ కోసం ఆల్-బ్లాక్ కత్తిరించిన జాకెట్ , హై-వెయిస్ట్ ప్యాంట్ ధరించింది.
హినా ఖాన్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. సాధారణం అవుట్ ఫిట్స్ నుంచి ఎత్నిక్ వేర్ వరకు, ఫ్యాషన్ ఈవెంట్‌ల నుంచి పండుగల వరకు అన్ని రకాల దుస్తులను ధరించి ఫ్యాషన్ తో ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. హీనా ఖాన్ ధరించే ప్రతి అవుట్‌ఫిట్ అద్భుతంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నటి అదే విషయాన్ని మరోసారి బిగ్ ఇంపాక్ట్ అవార్డ్స్ వేడుకలో నిరూపించింది. అదిరిపోయే అవుట్‌ఫిట్‌ను ధరించి రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. హీనా తన బ్లాక్ కో-ఆర్డ్ సెట్‌కి స్టైలిష్ ట్విస్ట్ జోడించి, ఆమె అభిమానులు ఉలిక్కిపడేలా చేసింది.
హీనా ల్యాపెల్ కాలర్ నెక్‌లైన్‌తో నల్లగా కత్తిరించిన బ్లేజర్‌ను తన అవార్డ్ లుక్ కోసం ఎంచుకుంది. బ్లేజర్ కు ఎరుపు, నలుపు, నీలం రంగులలో చమత్కారమైన నమూనాలను కలిగి ఉన్న స్లీవ్‌లు అందరి దృష్టిని దొంగిలించాయి. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే హీనా బ్లేజర్ మాత్రమే ధరించింది లోపల ఎలాంటి దుస్తులను వేసుకోలేదు. ఈ బోల్డ్ లుక్ తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసేసింది.
హీనా తన బ్లేజర్ కు జోడీగా ఎత్తైన నడుము వివరాలు , వెడల్పు కాళ్ళతో వచ్చిన బ్లాక్ ఫార్మల్ ప్యాంటును వేసుకుంది. మెడలో సొగసైన మెడ చైన్ దానికి నలుపు రంగు లాకెట్టు వేసుకుని, ఎర్రటి రాయితో పొదిగిన ఇయర్ స్టడ్‌లు చెవులకు పెట్టుకుని, హీనా తన రూపాన్ని మరింత అట్రాక్టివ్ గా మార్చుకుంది.
ఫోటో షూట్ కోసం పోజులిచ్చిన హీనా తన కురులతో మధ‌్యపాపిట తీసి కొప్పు చుట్టుకుని స్టైలిష్ లుక్ తో మనసులు చెదరగొట్టింది. స్టేట్‌మెంట్ రింగ్‌లు, ఇయర్ రింగ్స్, బ్లాక్ స్ట్రాపీ హీల్స్ వేసుకుంది. కనులకు న్యూడ్ కలర్ వింగెడ్ ఐలైనర్, కనురెప్పలకు మస్కర పెట్టుకుని తన కనుబొమ్మలను హైలెట్ చేసుకుంది. పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని హీనా తన గ్లామర్ తో ఇంటర్‌నెట్‌ను షేక్ చేసింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.