Adah Sharma : తన అందమైన చిత్రాలతో ఇన్‌స్టాగ్రామ్ లో హీట్ పెంచుతోంది అందాల బ్యూటీ అదా శర్మ. ఆఫ్ షోల్డర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో వచ్చిన పొట్టి డ్రెస్ వేసుకుని ఫ్యాషన్ ప్రియులను అలరిస్తోంది. అందమైన తెల్లటి గులాబీ పూల నమూనాలతో ఈ డ్రెస్ ఎందో అద్భుతంగా మలిచారు డిజైనర్లు. అవుట్‌ఫిట్‌కు మ్యాచ్ అయ్యేలా తలపై టోపీ పెట్టుకుని కుర్రాళ‌్ళకు కునుకు లేకుండా చేస్తోంది.
పిక్కలపైకి ఉన్న ఈ బ్లాక్ అవుట్ ఫిట్‌కి తగ్గట్లుగా మ్యాచింగ్ బ్లాక్ గ్లౌజులను చేతులకు తొడుక్కుంది అదా. ఈ స్పైసీ చిత్రాలతో కుర్రాళ్ళ గుండెల్లో హీట్ పెంచుతోంది. సూర్యుని కాంతి తన కళ‌్లల్లో పడకుండా ఉండేందుకు కనులకు సన్‌గ్లాసెస్ పెట్టుకుంది. పాదాలకు బ్లక్ హీల్స్ వేసుకుని మేడ మీద మత్తెక్కించే ఫోటో షూట్ చేసింది.
అదా శర్మకు నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ చిన్నది ధరించే అవుట్‌ఫిట్స్ చాలా మంది ఫ్యాషన్ ప్రియులకు నచ్చుతాయి. తాజాగా వేసుకున్న బ్లాక్ మినీ అవుట్ ఫిట్ కూడా అభిమాలనులను అలరించింది. అస్తమిస్తున్న సూర్యుని కిరణాల వెలుగు బ్యాక్ గ్రౌండ్‌లో అదా అందాలు అత్యంత ప్రకాశంతంగా కనిపించాయి. తనలోని పరువాలను చూపించే విధంగా విభిన్న భంగిమల్లో ఫోటోలు దిగి అందరి దృష్టి తనపై పడేలా మంత్రముగ్ధులను చేసింది ఈ మాయలేడి. ఈ ట్యూబ్ బాడీకాన్ డ్రెస్ తో టెంపరేచర్ పెంచుతోంది ఈ హాటీ.
అదా శర్మ, ప్రధానంగా హిందీ , తెలుగు చిత్రాలలో నటిస్తోంది. తెలుగులో ఐదారు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. అయితే మంచి అవకాశాలు ఏమీ లేకపోవడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడా అడపాదడపా స్క్రీన్ మీద కనిపించినా సోషల్ మీడియాతోనే ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యింది.
తనదైన ఫ్యాషన్ ట్రెండ్స్ తో, రీల్స్ తో యాక్టింగ్ తో , షార్ట్ స్టోరీస్ తో కుర్రాళ్ళ మనసు దోచేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా చేసిని బ్లాక్ డ్రెస్ ఫోటోలు కూడా నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. అమ్మడి లోలోపలి అందాలను బహిర్గతం చేసి యూత్‌ను క్లీన్ బౌల్డ్ చేస్తోంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.