Health Tips: మన దంతాలు చాలా ఆరోగ్యంగానూ తెలుపుగా ఉంటేనే నలుగురిలో మాట్లాడటానికి ఇష్టపడతాము అలా కాకుండా నోటి దుర్వాసన వచ్చినా లేదా దంతాలు పచ్చగా ఉన్నా కూడా ఇతరులతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా పసుపుపచ్చ దంతాలు కారణంగా చాలామంది స్వేచ్ఛగా నవ్వలేకపోతుంటారు. అయితేపల్లపై వచ్చినటువంటి ఈ పసుపు రంగు మరకలు తొలగిపోయి దంతాలు తెల్లగా మెరవాలి అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వంటింట్లో లభించే వెల్లుల్లితో మన దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు.
ఇలా వెల్లుల్లితో పసుపుపచ్చ దంతాలను తెల్లగా మార్చుకోవడం ఎలా ఈ చిట్కాను ఎలా ఉపయోగించాలి అనే విషయానికి వస్తే…ముందుగా రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దీనిలోకి పావు టేబుల్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలపాలి. ఇక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ టమోటో రసం కలపాలి. ఇలా టమోటా రసం వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి సిద్ధం చేసి పెట్టుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు మనం బ్రష్ చేయడానికి ఎంత పేస్ట్ అయితే ఉపయోగిస్తామో అదే మోతాదులో తీసుకుని దాదాపు మూడు నిమిషాల పాటు బ్రష్ చేయటం వల్ల పళ్లపై ఉన్నటువంటి పసుపుపచ్చ మరకలు తొలగిపోయి దంతాలు ఎంతో నిగనిగలాడుతూ ఉంటాయి. అయితే ఈ రెమిడి తయారు చేసుకొని బ్రష్ చేయడం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.