weight Gain: ప్రస్తుత కాలంలో బరువు పెరగడం అనేది చాలా సహజంగా జరుగుతున్నటువంటి క్రియ. మారుతున్న ఆహారపు అలవాటులకు అనుగుణంగా చాలామంది శరీర బరువు పెరుగుతూ ఉంటారు అయితే మరి కొందరు అనారోగ్య సమస్యల కారణంగా శరీర బరువు పెరుగుతూ ఉంటారు అయితే మనం పెరిగే ఈ శరీర బరువు సాధారణమే అనుకొని వదిలేస్తే పెద్ద ఎత్తున ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఉన్నపలంగా మనం శరీర బరువు పెరుగుతున్నారు అంటే ఒకసారి డాక్టర్స్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు అయితే ఉన్నఫలంగా చాలా మంది శరీర బరువు పెరగడానికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా కారణమని చెప్పాలి. హైపోథైరాయిడిజం ఇది థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పనిచేయనప్పుడు, అది శరీర జీవక్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల కేలరీలు సమర్థవంతంగా ఖర్చయ్యే సామర్థ్యం తగ్గి, బరువు పెరుగుతారు.
ఇక మహిళలలో సరిగ్గా పీరియడ్స్ రాకపోవటం కూడా హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అవ్వడానికి కారణం అవుతూ ఉంటాయి తద్వారా మహిళలు కూడా శరీర పరువు పెరగడానికి కారణం అవుతుంది.పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఈ హార్మోన్ల అసమతుల్యత మహిళల్లో బరువు పెరగడానికి ఒక ప్రధాన కారణం. ఇక అండాశయ లేదా గర్భాశయ కణితులు వల్ల కూడా బరువు పెరుగుతారు.ఈ కణితులు హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి, అవి జీవక్రియను ప్రభావితం చేస్తాయి. అందుకే డాక్టర్లను సంప్రదించడం ఎంతో మంచిది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.