Hanuman : సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నా..వాయిదా వేసుకోవాలంటూ ఎంతమంది చెప్పినా తగ్గేదే లేదంటూ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాను బండి తెరమీద ప్రదర్శిస్తున్నాడు. శుక్రవారం అసలు రిలీజ్ డేట్ అయినప్పటికీ సినిమాకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇప్పటికే ప్రీమియర్ షోలు చాలా చోట్ల పడ్డాయి. ఒకరకంగా సినిమా నిన్నే రిలీజ్ అయింది అని చెప్పుకోవచ్చు. హనుమాన్ మూవీ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. 10 20 థియేటర్లు కాదు ఏకంగా 3 థియేటర్లలో ప్రీవియర్ షోలను వేశారు దీని ని బట్టి సినిమా హైప్ ఏ లెవెల్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమా చూసినా ప్రేక్షకులు కూడా ఓ రేంజ్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ప్రశాంత్ వర్మ సంక్రాంతికే ఈ సినిమాను ఎందుకు రిలీజ్ చేయాలని మొండిపట్టుతో ఉన్నాడో ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు.
యువ హీరో తేజ్ సజ్జ కథానాయకుడిగా నటించిన హనుమాన్ మూవీకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మరీ ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులకు ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు మరో విషయం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. హనుమాన్ మూవీ కి సీక్వెల్ ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పేరుతో సెకండ్ పార్ట్ తీయనున్నాడని సమాచారం.
జై హనుమాన్ మూవీ ని 2025 నాటికీ రిలీజ్ చేస్తారట. తీసుకొస్తరంట. హనుమాన్ క్లైమాక్స్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ విషయాన్ని అనౌన్స్ చేసినట్లు ప్రీమియర్ షో చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. అలాగే సెకండ్ పార్ట్ పై హైప్ క్రియేట్ చేసేందుకు. శ్రీ రాముడికి హనుమయ్య ఇచ్చిన మాట ఏంటి? అనే దానిపై సెకండ్ పార్ట్ కొనసాగునుందని సమాచారం. ఈ విషయం తెలుసుకుని ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీలవుతున్నారు. అప్పట్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ వైరల్ అయినట్లు ఇప్పుడు రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? అనే ప్రశ్న అదే విధంగా పాపులర్ అవుతుందని టాక్.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.