Ghee: నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇలా నెయ్యి ఆరోగ్యానికి మంచిది అని ప్రతిరోజు చాలామంది ఆహారంలో భాగంగా నెయ్యిని తీసుకుంటూ ఉంటారు.అయితే నెయ్యి ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ప్రతి రోజు ఆహారంలో భాగంగా ఎక్కువగా తీసుకుంటేనే సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.నెయ్యిలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి అందుకే నెయ్యిని కనుక మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
ముఖ్యంగా ఆవు నెయ్యిని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే నెయ్యిని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దక సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజూ ఆహారంలో భాగంగా నెయ్యి తినడం వల్ల ఈ సమస్యల నుంచి దూరం కావచ్చు. చదువుకునే పిల్లలకు, ఎదిగే పిల్లలకు నెయ్యిని తప్పకుండా ఆహారంలో భాగంగా ఇవ్వాలి. నెయ్యిని తినడం వల్ల పిల్లల్లో ఎదుగుదల చక్కగా ఉంటుంది.దీనిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. నెయ్యిని తినడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ఇలా నెయ్యిలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అధికంగా తీసుకోవడం ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా నెయ్యిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశాలు ఉంటాయి. రోజుకు 3 నుండి 4 టేబుల్ స్పూన్ ల మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఆవు నెయ్యిని మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి తీసుకోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక నెయ్యిని పరిమిత మోతాదులోనే తీసుకోవాలి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.