Geetha Madhuri: పేకాటలో లక్షలు పోగొట్టుకున్న టాలీవుడ్ సింగర్..?

Geetha Madhuri: టాలీవుడ్ పాపులర్ సింగర్ అయిన గీతా మాధురి పేకాటలో లక్షలు పోగొట్టుకున్నానని స్వయంగా ఆమే చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చిరుత సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి గాయనిగా పరిచయమైంది. ఈ సినిమాలో చంకా అచంకీరే అనే పాట పాడింది. ఈ పాట సినిమాలో హైలెట్ కావడంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడే అవకాశాలు అందుకుంది. ఇప్పటికీ గీతా మాధురితో కొన్ని ప్రత్యేకమైన పాటలను సంగీత దర్శకులు పాడిస్తున్నారు.

తనే ఈ పాట పాడాలని పట్టు పడుతున్నారు. సినీ నటుడు నందుని గీతా మాధురి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బిడ్డ కూడా జన్మించింది. అయితే, ఇటీవల ఓ కార్యక్రమంలో గీతా మాదురి సరదాగా చెప్పినా అవి ఫ్యాన్స్ కి, జనాలకి కాస్త షాకింగ్‌గా అనిపించాయి. గీతా మాధురికి పేకాట ఆడే అలవాటు ఉందట. ఆమెను చూస్తే ఎవరూ నిజంగా తనకి పేకాట ఆడే అలవాటు ఉందని నమ్మరు. కానీ, నవ్వుతూ తానే చెప్పడంతో నమ్మాల్సి వస్తోంది.

geetha-madhuri-tollywood-singer-who-lost-lakhs-in-poker

Geetha Madhuri: ఆస్ట్రేలియాలో మూడు లక్షలకి పైగానే క్యాసినో ఆడి పోగొట్టుందట.

నాకు జూదం ఆడటం అంటే చాలా ఇష్టం. ఒకసారి ఆటలోకి దిగాక ప్రపంచాన్నే మర్చిపోతానో. ఏం జరుగుతుందో కూడా పట్టించుకోను. ఈ ఆటలో ఏముందో గానీ, అంతగా లీనమైపోతానని చెప్పింది. అంతేకాదు, ఈ ఆటలో బ్లాక్ జాక్ అనే ఆట మరీ ఇష్టం..అంటూ చెప్పుకొచ్చింది. మా అమ్మా నాన్నలకి ఈ ఆట చూపించి మళ్ళీ ఆడనంటూ ప్రామిస్ చేశానని తెలిపింది. ఆస్ట్రేలియాలో మూడు లక్షలకి పైగానే క్యాసినో ఆడి పోగొట్టుందట. ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకులే అంటూ మళ్ళీ తానే సిగ్గుపడుతూ చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

5 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.