Rashmika Mandanna: ఎయిర్ పోర్టులో రష్మిక బుగ్గ గిల్లి ముద్దు పెట్టేశారు..నెట్టింట ఫొటోలు వైరల్..!

Rashmika Mandanna: పాన్ ఇండియన్ హీరోయిన్ రష్మిక మందన్నకి ఇప్పుడు అంతటా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటు హిందీ, ఇటు తెలుగు, తమిళ సినిమాలు చేస్తూ ఉండటంతో హైదరాబాద్ టు ముబై వయా చెన్నై అంటూ ఫ్లైట్స్‌లో ట్రావెల్ చేస్తుంది. తెలుగులో రష్మిక మందన్న అల్లు అర్జున్ సరసన పుష్ప 2లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ త్వరలో మొదలవబోతుంది.

హిందీలో సందీప్ రెడ్డీ వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమాను చేస్తుంది. రన్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా కంటే డబుల్ డోస్ ఇందులో ఉంటుందట. ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని, రష్మిక స్కిన్ షో ఈ సినిమాకి హైలెట్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

rashmika-mandanna- hugs and kisses at the airport..hot photos go viral..!

Rashmika Mandanna: రష్మిక మందన్నకి ఎయిర్ పోర్ట్‌లో ఊహించని షాక్

అంతేకాదు, రన్‌బీర్ కపూర్, రష్మిక మందన్నల కిస్సింగ్ పోస్టర్ కూడా వైరల్ అయింది. ప్రస్తుతం మూడు భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మిక ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లికి హాజరైంది. అయితే, రష్మిక మందన్నకి ఎయిర్ పోర్ట్‌లో ఊహించని షాక్ తగిలింది. సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఓ సెల్ఫీ దిగడానికి అభిమానులు ఆరాటపడుతుంటారు.

కానీ, ఓ అమ్మాయి మాత్రం రష్మిక మందన్నని చూడగానే సడన్‌గా వెళ్ళి చేయి పట్టుకుంది. అలా చేయి పట్టుకుందెవరో చూసేలోపే ఆ అమ్మాయి రష్మిక బుగ్గపైన గిల్లి ముద్దు పెట్టింది. కొన్ని క్షణాలలో జరిగిన ఈ సంఘటన రష్మికకి షాకిచ్చింది. కాస్త తేరుకొని ఆనందంలో మునిగితేలిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.