Gunturu Kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం థియేటర్లలో ప్రసారమవుతున్నటువంటి ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాని మనం చూడటానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే..
మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా చూడటానికి మొదటి కారణం తండ్రి లేకుండా మహేష్ బాబు ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడమే ప్రతి సినిమాకు కృష్ణ రివ్యూ ఇచ్చేవరకు మరి ఈ సినిమాకు తన తండ్రి లేరని మీరేనా అమ్మ నాన్న అంటూ ఈయన ప్రీ రిలీజ్ వేడుకలు ఎమోషనల్ కావడంతో ఈ సినిమా చూడటానికి కూడా ప్రధాన కారణంగా నిలిచింది అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ప్రధాన కారణం అని చెప్పాలి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ ఎలా పేలుతాయో మనకు తెలిసిందే. ఈయనకు మాటల మాంత్రికుడు అనే పేరు కూడా కలదు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుని ఎలా చూపించారన్న కారణంతో కూడా ఈ సినిమా చూడవచ్చు. ఇక గుంటూరు కారం సినిమాని చూడటానికి మరో ప్రధాన కారణం హీరోయిన్ శ్రీ లీల. మహేష్ బాబు, శ్రీలీల కెమిస్ట్రీ. ఇప్పటికే కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ లో శ్రీలీల మహేష్ పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఇక సిల్వర్ స్క్రీన్ పై ఆ జాతర ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి. ఇక ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ గా గుంటూరు బ్యాక్ డ్రాప్ లో రావడం కూడా ఈ సినిమా చూడటానికి కారణం అలాగే తమన్ మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.