Papaya: పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనకు తెలిసిందే. ఇలా వివిధ రకాల పండ్లను తినటం వల్ల అందులో ఉన్నటువంటి పోషక విలువలు మన శరీరానికి పుష్కలంగా అందటం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతుంది. ఇలా పోషక విలువలు అధికంగా ఉన్న పండ్లలలో బొప్పాయి కూడా ఒకటి. బొప్పాయి పండులో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే.
బొప్పాయిలో ఎక్కువ భాగం విటమిన్ లో ఆంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది. వీటితోపాటు మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు కూడా విరివిగా లభిస్తాయి. ఇలా ఔషధాల గని అయినటువంటి బొప్పాయి పండును ప్రతిరోజు ఒక కప్పు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా బరువు సమస్యతో బాధపడే వారికి బొప్పాయి ఎంతో ప్రయోజనకరమని చెప్పాలి.
బొప్పాయిలో క్యాలరీలు చాలా తక్కువ పరిమాణంలో ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఒక కప్పు తినటం వల్ల వారానికి ఒకటి నుంచి రెండు కిలోల బరువు తగ్గుతానని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక బొప్పాయి పండు మాత్రమే కాకుండా వీటి ఆకుల నుంచి తీసిన రసం డెంగ్యూ మలేరియా వంటి ప్రాణాంతకర వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇక బొప్పాయిని అధికంగా తినటం వల్ల డెంగ్యూ వ్యాధి నుంచి కూడా మనం బయటపడవచ్చు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.