Categories: Health

Banana: ఈ ఆహార పదార్థాలతో కలిపి అరటిపండు తింటున్నారా.. మీరు ప్రమాదంలో పడినట్లే?

Banana: అరటి పండు  ప్రతి ఒక్క సీజన్లో లభించే పండు. అందుకే అరటిపండును ప్రదీప్ సీజన్లోనూ మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి చాలామంది తినడానికి చూపుతూ ఉంటారు అంతేకాకుండా అరటిపండు ప్రతి ఒక్క శుభకార్యంలోనూ కీలకంగా మారుతుందని చెప్పాలి. ఈ విధంగా అరటిపండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అనే సంగతి కూడా మనకు తెలిసిందే.

ఇకపోతే ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి కదా అని అరటిపండును వివిధ రకాల ఆహార పదార్థాలతో పాటు కలిపి తినడం వల్ల పెద్ద ఎత్తున ప్రమాదంలో పడతామని నిపుణులు చెబుతున్నారు పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాలతో కలిపి అరటిపండును తినకూడదని నిపుణులు చెబుతున్నారు మరి అరటిపండును ఏ ఏ పదార్థాలతో కలిపి తినకూడదు అనే విషయానికి వస్తే..

నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లతో అరటి పండ్లు తినకూడదు సిట్రస్ పండ్లతో అరటి పండ్లు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పాలు అరటిపండును కూడా కలిపి తీసుకోకూడదు.ఇవి రెండు కలిపి తీసుకుంటే శరీరంలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. జీర్ణ సమస్యలకు దారి తీస్తాయి. జలుబు, దగ్గు మరియు ఇతర అనారోగ్య సమస్యలను కూడా తెచ్చిపెట్టాయి.మాంసం, గుడ్లు వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మరియు అరటి పండు కలిపి లేదా ఒకేసారి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, అధిక ప్రోటీన్ ఆహారాలతో అరటిపండు తీసుకుంటే గ్యాస్ సమస్య తలెత్తుతుంది. అందుకే అరటి పండును ఈ పదార్ధాలతో కలిపి అసలు తినకూడదు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.