Health Tips: పిల్లల్లో జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం వల్ల చదువులోనూ ఆటల్లోనూ వెనకబడి అనేక సమస్యలను ఎదుర్కోవడంతోపాటు తీవ్ర మానసిక ఒత్తిడిని అనుభవించాల్సి ఉంటుంది. దీని ఫలితంగా పిల్లల శారీరక మానసిక ఎదుగుదలపై ప్రభావం పడి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పిల్లలను ఎల్లప్పుడూ చురుగ్గా ఉల్లాసంగా ఉంచి మెదడు పనితీరును మెరుగుపరచడానికి పిల్లల్లో పోషకాహార లోపాన్ని సవరించడానికి వీరు తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.
పిల్లల రోజువారి ఆహారంలో అత్యధిక ప్రోటీన్స్ ఉన్న ఉడకబెట్టిన గుడ్డును ఆహారంగా తీసుకుంటే వీటిలో సమృద్ధిగా ఉన్న కాల్షియం, విటమిన్ ఏ, మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ మూలకాలు పిల్లల శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. అలాగే మెదడు ఆరోగ్యాన్ని రక్షించి జ్ఞాపక శక్తిని పెంపొందించే ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న బాదం, పిస్తా, పల్లీలు, గుమ్మడి గింజలు, చియా గింజలు వంటి అధిక ప్రోటీన్స్ కలిగిన డ్రై ఫ్రూట్స్ పిల్లల రోజువారి ఆహారంలో తప్పకుండా ఉండాలి అప్పుడే పిల్లలు మానసికంగా అభివృద్ధి చెంది జ్ఞాపక శక్తి పెంపొందుతుంది.
చిన్నపిల్లలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతోపాటు మెదడు ప్రశాంతతను కలిగించే గాడమైన నిద్ర కూడా అవసరమే. వైద్యుల సూచనల ప్రకారం చిన్న పిల్లలు 8 నుంచి 10 గంటల పాటు గానమైన నిద్ర అవసరమని చెబుతున్నారు. దీనికోసం పిల్లలు పడుకునే పరిసరాలు చాలా శుభ్రంగా ఉండడంతోపాటు గాలి వెళుతురు సక్రమంగా ఉండునట్లు చూసుకోవాలి. నిద్ర సమయాలను షెడ్యూల్ ప్రకారం అమలు పరుచుకోవాలి అప్పుడే పిల్లల్లో ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత తో పాటు జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. వీలైనంతవరకు మొబైల్ ఫోన్స్ దూరంగా ఉంచడం మంచిది.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.