Categories: Health

Garlic: ఒలిచిన వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Garlic: వెల్లుల్లి ఔషధాల గని అని చెప్పాలి వెల్లుల్లిని మన భారతీయ సాంప్రదాయాల ప్రకారం వంటలలో ఉపయోగిస్తూ ఉంటాము వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల వంటకు తగినంత రుచి వాసన వస్తుంది కానీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి అనే సంగతి మనకు తెలిసిందే. అయితే చాలామంది వెల్లుల్లిని వలిచేటప్పుడు చాలా సమయం వృధా అవుతుంది కాబట్టి వారికి ఖాళీగా ఉన్నప్పుడు నీటిగా వెల్లుల్లిని పొట్టు తీసి ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకుంటూ ఉంటాము.

ఈ విధంగా వెల్లుల్లి ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం వల్ల సమయం వృధా కాకుండా వంటలు కూడా తొందరగా చేయవచ్చని భావిస్తారు అయితే ఈ వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనం వెల్లుల్లిని పొట్టు తీసి ఫ్రిడ్జ్ లో నిల్వ చేసేటప్పుడు గాలి వెళ్లకుండా బిగుతైన కంటైనర్ లో వేసి మూత పెట్టేయాలి అప్పుడే వాటిని ఫ్రిజ్లో నిలువ చేసుకోవచ్చు అలా కాకుండా ఒక గిన్నెలో వేసి పెట్టడం వల్ల తొందరగా వెల్లుల్లి పై ఫంగస్ వచ్చే ప్రమాదాలు ఉంటాయని తెలుస్తోంది.

కొన్నిసార్లు రిఫ్రిజిరేటర్‌లో తేమ పెరుగుతుంది. దీనిద్వారా వెల్లుల్లికి అచ్చు, ఫంగస్‌ పెరిగేందుకు అవకాశాలు ఎక్కువని చెబుతారు.మనం రిఫ్రిజిరేటర్ డోర్‌ను పదే పదే తెరిచి మూసేస్తూ ఉంటాం. అలాంటప్పుడు లోపల ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు వస్తాయి. దీంతో వెల్లుల్లిలో శీలీంధ్రాలు పెరిగే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి.వెల్లుల్లి ఒలిచిన తర్వాత, దానిలోని ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. దీని వల్ల ఒలిచిన వెల్లుల్లి క్రమంగా నల్లగా మారి కొద్ది తొందరగా చెడిపోతాయి అందుకే ఎప్పటికప్పుడు తాజాగా వలుచుకొని వంట చేయటం వల్ల వంటకు తగినంత రుచి వాసన రావడమే కాకుండా అందులో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు.

Sravani

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

3 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

4 weeks ago

This website uses cookies.