Devotional Facts: మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దాన ధర్మాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దాన ధర్మాలను చేయటం వల్ల ఎంతో పుణ్య ఫలం లభిస్తుందని భావిస్తుంటారు. ఇలా ఎంతోమంది తరచూ వారి స్థోమతకు అనుగుణంగా దానం చేస్తుంటారు. అయితే ఏ రోజున ఏ వస్తువులను దానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదివారం సూర్య భగవానుడికి సంబంధించినది. సూర్యభగవానున్ని గ్రహాలకు రాజు అంటారు. ఈ రోజున మీరు గోధుమలు, ఎర్రటి పువ్వులు, బెల్లం, రూబీ రత్నం మొదలైన వాటిని దానం చేయడం మంచిది.సోమవారం తెల్లని బట్టలు, తెల్లటి పువ్వులు, పంచదార, కొబ్బరి మొదలైన తెల్లని రంగు వస్తువులను దానం చేయాలి. వీటిని దానం చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది.
మంగళవారం నాడు ఎర్రపూలు, ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, బాదం, రాగి పాత్రలు దానం చేయాలి.
బుధవారం నాడు ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయాలి. పసుపు పప్పులు, పసుపు బట్టలు, పసుపు పువ్వులు, పసుపు పండ్లు, బెల్లం, బంగారు వస్తువులను గురువారం దానం చేయాలి. శుక్రవారం ఉప్పు, ఖీర్, వస్త్రాలు, కుంకుమపువ్వు మొదలైన వాటిని దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.శని దేవుడికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం, కాబట్టి మీరు శనివారం నాడు నలుపు రంగు వస్తువులను దానం చేయటం ఎంతో మంచిది.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.