Drinking Water: నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనకు తెలిసిందే. అందుకే రోజులో ఎక్కువ శాతం నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి మనందరికీ తెలుసు. శరీరానికి సరిపడా నీటిని తీసుకోవడం వల్ల మన శరీరం డిహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుంది అలాగే మన శరీరంలో జరిగే జీవక్రియలు అన్నీ కూడా ఎంతో సక్రమంగా జరుగుతాయి అలాగే శరీరంలో ఏర్పడినటువంటి మలినాలన్నీ కూడా బయటకు తొలగిపోవడానికి నీరు ఎంతగానో దోహదపడతాయి.
ఇలా నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు నీటిని అధికంగా తాగటం వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా ఉంటుంది నీటి శాతం అధికంగా ఉన్నప్పుడు చర్మం పొడిబారకుండా ఉంటుంది. అయితే రాత్రి పడుకునే ముందు కూడా చాలామంది నీటిని ఎక్కువగా తీసుకుంటారు అయితే ఇలా పడుకునే ముందు నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి పడుకునే ముందు నీటిని అధికంగా తీసుకోవటం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే గుండె బరువెక్కడం గుండెల్లో మంటగా ఉండడం జరుగుతుంది. అందుకే రాత్రి పడుకునే ముందు ఎక్కువగా నీటిని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు పడుకోవడానికి అరగంట ముందు కాస్త ఎక్కువగా నీటిని తీసుకున్న పడుకోవడానికి ముందు ఎక్కువగా నీటిని తాగకూడదని తద్వారా శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు పడుకునే ముందు ఎక్కువగా నీటిని తీసుకోకూడదు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.