Astrology: సాధారణంగా మనం కొన్నిసార్లు అనుకోకుండా మన చేతుల నుంచి కొన్ని వస్తువులను జారిపడేస్తూ ఉంటాము. మనకు తెలియకుండానే ఇలా వస్తువులు కింద పడిపోవడం అనేది జరుగుతుంది. అయితే కొన్ని వస్తువులను ఆధ్యాత్మికపరంగా వాటిని భావిస్తూ ఉంటాము ఇలా ఆధ్యాత్మికంగా భావించే వస్తువులు కనుక కింద పడిపోతే ఏదో చెడు జరుగుతుందని ఆందోళన మనలో ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వస్తువులు అసలు కింద పడిపోకూడదని పండితులు చెబుతున్నారు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉప్పు పొరపాటున కూడా కింద పడిపోకూడదు. శుక్రుడికి, చంద్రుడికి సంబంధించిన వస్తువు. కాబట్టి ఎప్పుడైతే ఉప్పు చేతిలో నుంచి జారి పడుతుందో అది మన జాతకంలో శుక్రుడు, చంద్రుడి బలహీనతలను సూచిస్తుంది. ఇలా పదేపదే ఉప్పు పడిపోవటం వల్ల కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. ఇక నూనె కింద పడితే ఆర్థిక నష్టం జరుగుతుంది. అలాగే రుణగ్రస్తులుగా మారతారు. పెద్ద ఎత్తున అప్పుల ఊబిలో చిక్కుకుంటారు.
పాల గిన్నె పదేపదే చేతిలో నుంచి జారిపోయిన లేదా పాలు కాంచేటప్పుడు పదేపదే పొంగిపోయిన ఇంట్లో ఉన్నటువంటి వారికి తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనలు ఉంటాయి.పూజకు ఉపయోగించే పూజ పళ్లెం చేతిలో నుంచి జారి పడటం ఏ మాత్రం మంచిది కాదు. చేతిలో నుంచి పూజ పళ్లెం జారి పడిపోవడం వల్ల మీరు ఎంతో ఇష్టంగా పూజించే దేవుడికి కోపం వస్తుందట. ఇలా పూజ సామాగ్రి కలిగి ఉన్నటువంటి పళ్లెం కనుక జారిపోతే ఏదో చెడు జరగబోతుందని సంకేతం అంటూ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.