Vastu Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి తమకంటూ ప్రత్యేకంగా బెడ్ రూమ్ ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలా బెడ్ రూమ్ ఉండటం వల్ల ప్రశాంతంగా నిద్రపోవడమే కాకుండా వారికి నచ్చినట్టు వారు ఉండటానికి వీలు కలుగుతుంది. అలాగే తమ బెడ్రూంలో వారి అభిరుచులకు అనుగుణంగా గదిని అలంకరించుకుంటూ ఉంటారు. ఇలా తమకు ఇష్టం వచ్చిన విధంగా గదిని అలంకరించుకోవడం వల్ల ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుందని భావిస్తారు.
ఇకపోతే చాలామంది పడక గదిలో మంచం కింద ఎన్నో రకాల వస్తువులను నిల్వ చేస్తూ ఉంటారు. ఇలా మంచం కింద కొన్ని వస్తువులను పెట్టడం మనపై నెగిటివ్ ప్రభావం ఏర్పడే పరిస్థితిలో ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి మంచం కింద ఏ విధమైనటువంటి వస్తువులను పెట్టకూడదనే విషయానికి వస్తే మంచం కింద పొరపాటున కూడా ఎలక్ట్రానిక్ వస్తువులను పెట్టకూడదు ఇలాంటివి పెట్టడం వల్ల మనలో లేని టెన్షన్ మొదలవుతుంది.
ఇక విరిగిపోయిన వస్తువులను చీపురు, చెప్పులను కూడా మంచం కింద పొరపాటున కూడా పెట్టకూడదు ఇలాంటి వస్తువులను పెట్టడం వల్ల మనపై నెగిటివ్ ప్రభావం ఏర్పడుతుంది. దీంతో భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విరిగిన ఫోటోలు, అలంకార వస్తువులు కూడా బెడ్ కింద అస్సలు పెట్టకూడదు. ఇలా పెట్టడం వలన జీవితంలో కష్టాలు ఎదురవుతాయి. అలాగే దాంపత్యం జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.